
| Movie Name | & English - Anveshana |
|---|---|
| Director | Vamsi |
| Star Cast | Karthik, Bhanupriya |
| Music | Illayaraja |
| Singer(s) | S P Balasubramanyam, S. Janaki |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
ఏకాంత వేళ, ఉు… ఏకాంత సేవ, ఉు
ఏకాంత వేళ… కౌగిట్లో
ఏకాంత సేవ… ముచ్చట్లో
పడుచమ్మ దక్కే… దుప్పట్లో
దిండల్లె ఉండు… నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల
ఏకాంత వేళ… కౌగిట్లో
ఏకాంత సేవ… ముచ్చట్లో
ఏకాంత వేళ..!!
ముద్దు సాగిన… ముచ్చట్లో
పొద్దు వాలదు… ఇప్పట్లో
ముద్దు సాగిన… ముచ్చట్లో
పొద్దు వాలదు… ఇప్పట్లో
కమ్ముకున్న… ఈ కౌగిట్లో
కాటుకంటే… నా చెక్కిట్లో
నన్ను దాచుకో… నా ఒంట్లో
పడకు ఎప్పుడు… ఏ కంట్లో
నన్ను దాచుకో… నా ఒంట్లో
పడకు ఎప్పుడు… ఏ కంట్లో
ఆ, చప్పట్లో… ఈ, తిప్పట్లో
నా, గుప్పెట్లోనే
ఏకాంత వేళ… కౌగిట్లో
ఏకాంత సేవ… ముచ్చట్లో
పడుచమ్మ దక్కే… దుప్పట్లో
దిండల్లె ఉండు… నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల
ఏకాంత వేళ… కౌగిట్లో
ఏకాంత సేవ… ముచ్చట్లో
ఏకాంత వేళ..!
గుబులు చూపుల… గుప్పిట్లో
ఎవరు చూడని… చీకట్లో
గుబులు చూపుల… గుప్పిట్లో
ఎవరు చూడని… చీకట్లో
చిక్కబోములే… ఏ కంట్లో
ఎదలు కలుపుకో… సందిట్లో
దేవుడొచ్చిన… సందట్లో
ఎదురు లేదులే… ఇప్పట్లో
దేవుడొచ్చిన… సందట్లో
ఎదురు లేదులే… ఇప్పట్లో
ఆ, చీకట్లో… రా, కౌగిట్లో
ఉు… నిద్దట్లో
ఏకాంత వేళ… కౌగిట్లో
ఏకాంత సేవ… ముచ్చట్లో
పడుచమ్మ దక్కే… దుప్పట్లో
దిండల్లె ఉండు… నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల
ఏకాంత వేళ… కౌగిట్లో
ఏకాంత సేవ… ముచ్చట్లో
ఏకాంత వేళా
Ekantha Vela song is from the & English - Anveshana movie.
Ekantha Vela song was sung by S P Balasubramanyam, S. Janaki.
Ekantha Vela song lyrics were written by Veturi Sundararama Murthy.
Ekantha Vela song music was composed by Illayaraja.