Hey Raja Vilasam Song Lyrics - Muddula Mavayya

Hey Raja Vilasam Song Lyrics - Muddula Mavayya
Hey Raja Vilasam Song Lyrics: Hey Raja Vilasam is a Telugu song from the film Muddula Mavayya starring Balakrishna, Vijayashanti, directed by Kodi Ramakrishna. "Hey Raja Vilasam" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam. Lyrics were written by Vennelakanti.

Hey Raja Vilasam Song Details

Movie NameMuddula Mavayya
DirectorKodi Ramakrishna
Star CastBalakrishna, Vijayashanti
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam
LyricistVennelakanti
Music LabelAditya Music

Hey Raja Vilasam Song Lyrics in Telugu

Hey Raja Vilasam Lyrics in Telugu

హే రాజా విలాసం నాది
ఇక ఈ తాజా కులాసా మాది
రాగాల జోరులో ఊగాలిరా
మేఘాల తేరులో సాగాలిరా

ఈ వేళా, ఆ ఆ ఏ ఏ ఓఓ హో ఓ
హే రాజా విలాసం నాది
ఇక ఈ తాజా కులాసా మాది

హే హే హే హేహే హే
హో హో హోహో హో
వేడి గుండె మా కోక
వాడిపోని విరి తోట
పడుచు వయసుదీ పాట
గడుసుదనపు సయ్యాట

మల్లె వంటి విరిజల్లు వంటి
అది విల్లు వంటి వాళ్ళం
ఎల్లలేలికలు వెల్లువంటి
మనసున్న అల్లరోళ్ళం

ఈ వేళా, ఆ ఆ ఏ ఏ రురు తరర రీబా
హే రాజా విలాసం నాది
ఇక ఈ తాజా కులాసా మాది

హెయ్ నగలు దోచునొక దొంగ
వగలు దోచునొక దొంగ
దేవుడే మొదటి దొంగ
చూడరా సామి రంగా

కళ్ళు గప్పి ఆ గొల్ల ఇల్లు
తను కొల్లగొట్టలేదా, హ హహ
వీలు చూసుకొని పాలతోటి
మురిపాలు దోచలేదా

ఈ వేళా, ఆ ఆ ఏ ఏ రురు రర దే వా వ్
హే రాజా విలాసం నాది
ఇక ఈ తాజా కులాసా మాది
రాగాల జోరులో ఊగాలిరా
మేఘాల తేరులో సాగాలిరా
ఈ వేళా, ఆ ఆ ఏ ఏ ఓఓ హో ఓ
హే రాజా విలాసం నాది
ఇక ఈ తాజా కులాసా మాది
రపప పా యా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Muddula Mavayya Movie

  1. Hey Raja Vilasam Song Lyrics
  2. Chukkesukochanammo Choodu Song Lyrics
  3. Changu Changu Muddadanga Song Lyrics
  4. Om Shanti Song Lyrics

Hey Raja Vilasam Song FAQ

What movie is Hey Raja Vilasam song from?

Hey Raja Vilasam song is from the Muddula Mavayya movie.

Who sang Hey Raja Vilasam song?

Hey Raja Vilasam song was sung by S P Balasubramanyam.

Who wrote Hey Raja Vilasam song lyrics?

Hey Raja Vilasam song lyrics were written by Vennelakanti.

Who composed music for Hey Raja Vilasam song?

Hey Raja Vilasam song music was composed by KV Mahadevan.