Chukkesukochanammo Choodu Song Lyrics - Muddula Mavayya

Chukkesukochanammo Choodu Song Lyrics - Muddula Mavayya
Chukkesukochanammo Choodu Song Lyrics: Chukkesukochanammo Choodu is a Telugu song from the film Muddula Mavayya starring Balakrishna, Vijayashanti, directed by Kodi Ramakrishna. "Chukkesukochanammo Choodu" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, S P Sailaja. Lyrics were written by C Narayana Reddy.

Chukkesukochanammo Choodu Song Details

Movie NameMuddula Mavayya
DirectorKodi Ramakrishna
Star CastBalakrishna, Vijayashanti
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, S P Sailaja
LyricistC Narayana Reddy
Music LabelAditya Music

Chukkesukochanammo Choodu Song Lyrics in Telugu

హాహాహా ఇటు చుక్క… అటు చుక్క, ఆల్రైట్. మరి ఏది పక్క..?
ఏయ్, ఏంటా పాట..?
దేవదాస్ చుక్క పక్క అండు.
యే, మందేసాక దేవదాసైనా రామదాసైనా ఇలాగే పాడతాడు. ఆ హోయ్.

చుక్కేసుకొచ్చానమ్మో చూడు
పక్కేసి చేరుకోవే తోడు
ఏయ్, చుక్కేసుకొచ్చానమ్మో చూడు
పక్కేసి చేరుకోవే తోడు

ఎక్కింది కాస్తా, ఏవంత తప్పంటా
ఎక్కింది కాస్తా, ఏవంత తప్పంటా
కుడి ఎడమైతే పొరపాటు లేదంటా

ఓ ఓఓ పార్వతీ, ఓ ఓఓ పార్వతీ
ష్, పార్వతి కాదు, చంద్రముఖి.
ఎస్, కిస్ మీ…

ఎదటుంది చూడు చంద్రముఖి
ఇంకెక్కడుంది నీ పార్వతి
ఎదటుంది చూడు చంద్రముఖి
ఇంకెక్కడుంది నీ పార్వతి

నా పారు నువ్వే… నా సారా నువ్వే
నా సీసా నువ్వే… నా ధ్యాస నువ్వే
నా ముందుకు సోడా… విందుకు బీడా
ఎందుకు తేడా అన్నీ నువ్వే.

చుక్కేసుకొచ్చానమ్మో చూడు
పక్కేసి చేరుకోవే తోడు
తోడు తోడు తోడు

నీ ప్రేమగాధకు పుష్పాంజలి
నీ మూగ బాధకు భాష్పాంజలి
నీ ప్రేమగాధకు పుష్పాంజలి
నీ మూగ బాధకు భాష్పాంజలి

ఏ గాధ లేదు… ఏ బాధ లేదు
నా దారే వేరు… నా తీరే వేరు
హయ్, సూదిల దారం… వీధిలో బేరం
నీదే భారం… నాదే హారం

చుక్కేసుకొచ్చానమ్మో చూడు
పక్కేసి చేరుకోవే తోడు
ఏయ్, చుక్కేసుకొచ్చానమ్మో చూడు
పక్కేసి చేరుకోవే తోడు

ఎక్కింది కాస్తా, ఏవంత తప్పంటా
ఎక్కింది కాస్తా, ఏవంత తప్పంటా
కుడి ఎడమైతే పొరపాటు లేదంటా

ఓ ఓఓ పార్వతీ… ఓ ఓఓ దేవదా
శభాష్..!!
ఓ ఓఓ పార్వతీ… ఓ ఓఓ దేవదా
అహు అహుమ్ హా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Muddula Mavayya Movie

  1. Hey Raja Vilasam Song Lyrics
  2. Chukkesukochanammo Choodu Song Lyrics
  3. Changu Changu Muddadanga Song Lyrics
  4. Om Shanti Song Lyrics

Chukkesukochanammo Choodu Song FAQ

What movie is Chukkesukochanammo Choodu song from?

Chukkesukochanammo Choodu song is from the Muddula Mavayya movie.

Who sang Chukkesukochanammo Choodu song?

Chukkesukochanammo Choodu song was sung by S P Balasubramanyam, S P Sailaja.

Who wrote Chukkesukochanammo Choodu song lyrics?

Chukkesukochanammo Choodu song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Chukkesukochanammo Choodu song?

Chukkesukochanammo Choodu song music was composed by KV Mahadevan.