Gogulu Pooche Gogulu Kache Song Lyrics - & English - Mutyala Muggu

Gogulu Pooche Gogulu Kache Song Lyrics - & English - Mutyala Muggu
Gogulu Pooche Gogulu Kache Song Lyrics: Gogulu Pooche Gogulu Kache is a Telugu song from the film & English - Mutyala Muggu starring Sreedhar, Sangeeta, Rao Gopal Rao, directed by Bapu. "Gogulu Pooche Gogulu Kache" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam & P Susheela. Lyrics were written by C Narayana Reddy.

Gogulu Pooche Gogulu Kache Song Details

Movie Name& English - Mutyala Muggu
DirectorBapu
Star CastSreedhar, Sangeeta, Rao Gopal Rao
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam & P Susheela
LyricistC Narayana Reddy
Music LabelSaregama Music

Gogulu Pooche Gogulu Kache Song Lyrics in Telugu

Gogulu Pooche Gogulu Kache Lyrics in Telugu

గోగులు పూచే… గోగులు కాచే, ఓ లచ్చ గుమ్మాడి

గోగులు దులిపే వారెవరమ్మ… ఓ లచ్చ గుమ్మాడి

గోగులు పూచే… గోగులు కాచే, ఓ లచ్చ గుమ్మాడి

గోగులు దులిపే వారెవరమ్మ… ఓ లచ్చ గుమ్మాడి

ఓ లచ్చ గుమ్మాడి… ఓ లచ్చ గుమ్మాడి

పొద్దు పొడిచే పొద్దు పొడిచే… ఓ లచ్చా గుమ్మాడి

పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే… ఓ లచ్చా గుమ్మాడి

పొద్దు పొడిచే పొద్దు పొడిచే… ఓ లచ్చా గుమ్మాడి

పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే… ఓ లచ్చా గుమ్మాడి

పొద్దు కాదది… నీ ముద్దు మోమున దిద్దిన

కుంకుమ తిలకమే సుమా

పొద్దు కాదది… నీ ముద్దు మోమున దిద్దిన

కుంకుమ తిలకమే సుమా

వెలుగులు కావవి… నీ పాదాలకు అలదిన పారాణీ

ఆహ, హ… జిలుగులే సుమా

ముంగిట వేసిన ముగ్గులు చూడు… ఓ లచ్చా గుమ్మాడి

ముత్యాలా ముగ్గులు చూడు… ఓ లచ్చా గుమ్మాడి

ముంగిట వేసిన ముగ్గులు చూడు… ఓ లచ్చా గుమ్మాడి

ముత్యాలా ముగ్గులు చూడు… ఓ లచ్చా గుమ్మాడి

ముంగిలి కాదది… నీ అడుగులలో పొంగిన

పాల కడలియే సుమా

ముంగిలి కాదది… నీ అడుగులలో పొంగిన

పాల కడలియే సుమా

ముగ్గులు కావవి… నా అంతరంగాన

పూచిన రంగవల్లులే సుమా

మల్లెలు పూచే మల్లెలు పూచే… ఓ లచ్చా గుమ్మాడి

వెన్నెల కాచే వెన్నెల కాచే… ఓ లచ్చా గుమ్మాడి

మల్లెలు మల్లెలు పూచే… ఓ లచ్చా గుమ్మాడి

వెన్నెల కాచే వెన్నెల కాచే… ఓ లచ్చా గుమ్మాడి

మల్లెలు కావవి… నా మహలక్ష్మి

విరజల్లిన సిరినవ్వులే సుమా

మల్లెలు కావవి… నా మహలక్ష్మి

విరజల్లిన సిరినవ్వులే సుమా

వెన్నెల కాదది… వేళ తెలిసి

ఆ జాబిలి వేసిన పానుపే సుమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Mutyala Muggu Movie

  1. Gogulu Pooche Gogulu Kache Song Lyrics
  2. Edo Edo Annadi Song Lyrics

Gogulu Pooche Gogulu Kache Song FAQ

What movie is Gogulu Pooche Gogulu Kache song from?

Gogulu Pooche Gogulu Kache song is from the & English - Mutyala Muggu movie.

Who sang Gogulu Pooche Gogulu Kache song?

Gogulu Pooche Gogulu Kache song was sung by S P Balasubramanyam & P Susheela.

Who wrote Gogulu Pooche Gogulu Kache song lyrics?

Gogulu Pooche Gogulu Kache song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Gogulu Pooche Gogulu Kache song?

Gogulu Pooche Gogulu Kache song music was composed by KV Mahadevan.