Movie Name | Love Failure Songs (2025) |
---|---|
Director | Munna |
Star Cast | Akshith Marvel, Reenu Sk |
Music | Madeen SK |
Singer(s) | Ram Adnan |
Lyricist | Rajender Konda |
Music Label | Anu Tunes |
CAST : AKSHITH MARVEL
LYRICS & TUNE : RAJENDER KONDA
MUSIC : MADEEN SK
SINGER : RAM ADNAN
DOP & EDITING : JANATHA BABLU
STORY & DIRECTION : MUNNA
Nee Nindu Sendhruni Suttu
Simma Seekati Kammindhi
Leniponi Aashalu Vetti
Nee Chaine Vadilaa Maarindhi
Nee Yendi Navvulu Soosthu
Vaali Gunde Koolindhi
Nee Vente Vasthu
Vaadu Sachhelaagunde
Ninu Idisi Undalene O Pilla
Nanu Marisi Untanante Badhegaa
Kalanaina Ninu Thalavani Roje Ilaa
Nee Kadhake Baruvayyinaana Eevelaa
Enduke Prema Ilaa
Idisipoyinaave Alaa
Anduke Naalopalaa
Cheppaleni Badhe ilaa
Mettininta Putthadibomma
Modhalaayene Naa Kashtamamma
Emcheddhune Pilla Emjeddhune
Preminchinaagadhe Emjeddhune
Badhaayene Pilla Badhaayene
Nuvu Leka Ne Gitla Etlundhune
Emcheddhune Pilla Emjeddhune
Preminchinaagadhe Emjeddhune
Badhaayene Pilla Badhaayene
Nuvu Leka Ne Gitla Etlundhune
Sakkadhanamu Gunamu Gala Sinnode
Ninnu Idisundaledu
Anthuleni Prema Yedikellenu
Neeku Raasi Lekapoyinaa
Emchedhune Pilla Love Failure Song Lyrics in Telugu
CAST : AKSHITH MARVEL
LYRICS & TUNE : RAJENDER KONDA
MUSIC : MADEEN SK
SINGER : RAM ADNAN
DOP & EDITING : JANATHA BABLU
STORY & DIRECTION : MUNNA
నీ నిండు సెంద్రుని సుట్టూ
సిమ్మ సీకటి కమ్మిందీ
లేని పోనీ ఆశలు వెట్టీ
నీ చైనే వడిలా మారిందీ
నీ ఎండీ నవ్వులు సూస్తూ
వాలి గుండే కూలింది
నీ వెంటే వెంటే వస్తూ
వాడు సచ్చేలాగుండే
నిను ఇడిసీ ఉండలేనే ఓ పిల్లా
నను మరిసీ ఉంటనంటే బాధేగా
కలనైనా నిను తలవని రోజే ఇలా
నీ కధకే బరువయ్యినాన ఈవేళా
ఎందుకే ప్రేమా ఇలా
ఇడిసిపోయినావే అలా
అందుకే నాలోపలా
చెప్పలేని బాధే ఇలా
మెట్టినింట పుత్తడిబొమ్మా
మొదలాయెనే నా కష్టమమ్మా
ఏంజేద్ధునే పిల్ల ఏంజేద్ధునే
ప్రేమించినాగదే ఏంజేద్ధునే
బాధాయెనే పిల్ల బాధాయెనే
నువు లేక నే గిట్ల ఎట్లుందునే
ఏంజేద్ధునే పిల్ల ఏంజేద్ధునే
ప్రేమించినాగదే ఏంజేద్ధునే
బాధాయెనే పిల్ల బాధాయెనే
నువు లేక నే గిట్ల ఎట్లుందునే
సక్కదనము గుణము గల్ల సిన్నోడే
నిన్ను ఇడిసుండలేడూ
అంతులేని ప్రేమ ఏడికెళ్లెను
నీకు రాసి లేకపోయినా
సక్కదనము గుణము గల్ల సిన్నోడే
నిన్ను ఇడిసుండలేడూ
అంతులేని ప్రేమ ఏడికెళ్లెను
నీకు రాసి లేకపోయినా