Em Maayo Chesesi Song Lyrics - 14 Days Love

Em Maayo Chesesi Song Lyrics - 14 Days Love
Em Maayo Chesesi Song Lyrics: Em Maayo Chesesi is a Telugu song from the film 14 Days Love starring Manoj Puttur, Chandini Bagawanani, directed by Nagaraj Bodem. "Em Maayo Chesesi" song was composed by Kiran Venna and sung by Rahul Nambiar, Sahithi Chaganti. Lyrics were written by Giri Patla.

Em Maayo Chesesi Song Details

Movie Name14 Days Love
DirectorNagaraj Bodem
Star CastManoj Puttur, Chandini Bagawanani
MusicKiran Venna
Singer(s)Rahul Nambiar, Sahithi Chaganti
LyricistGiri Patla
Music LabelTips Telugu

Em Maayo Chesesi Song Lyrics in Telugu

ఏం మాయో చేసేసి… నా మనస్సే దోచావే

లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే

పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా

నీ వరసే నచ్చేసి… నే సిగ్నల్ ఇచ్చాలే

నీ వలపే మెచ్చేసి… నీ రూటుకు వచ్చాలే

గిల్లి, ఎద గిల్లి… అల్లావే నన్నంతా

నా హార్టులో చేరిందిలే… నీ పిక్ నేడే

ప్రింటిక వేసిందిలే లవ్ టాటూలా ఈవేళ చూడే

నీ ప్రేమలో చూసానులే… నా రేపు నేడే

కేరాఫ్ అయ్యావులే నా జర్నీకి… ఈనాడే నీవే

ఏం మాయో చేసేసి… నా మనసే దోచావే

లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే

పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా

క్యాడ్బరి టేస్టులా మాటలు

కనికట్టు చేస్తూ ఉంటే

ఇన్సైడ్ ఫీలింగ్స్ మారెను

ఇక నువ్వే నేనంటూ

స్పైసీ చూపుల ఘాటులు

తెగ ఖైదు చేస్తూ ఉంటె

టాప్ టు బాటమ్ బాడీలో

యమ హీటు పుట్టే చూడు

నువ్వు నా దానివై… నేను నీ దారినై

ప్యారు షురువాయెనే… జోరు మొదలాయెనే

నువ్వు నా ఫ్యూచరే… లేదు సందేహమే

కొత్త లవ్ స్టోరీలో… మునకే వేద్దాములే

ఏం మాయో చేసేసి… నా మనస్సే దోచావే

లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే

పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా

డెస్టినీ కలిపిన మనసులు

డ్రీమ్ సాంగ్ పాడుతుంటే

పెదవికి పదవులు దొరికెను

ప్రియా నిన్ను ఏలమంటూ

మెర్క్యూరీ మెరుపులా సొగసులు

ఇక వెల్కమంటూ వస్తే

డే అండ్ నైట్ చూడదు

లవ్ మత్తులోనే ఉంటూ

నువ్వు నా గుండెలో

జెండే పాతావులే

ప్రియా వెయ్యేళ్ళదాకా

అది ఎగరాలిలే

ఇంకా నీ జంటలో

కొలువు అయ్యానులే

నేడు ఈ ఇష్కులో

రెస్టే కరువాయేలే

ఏం మాయో చేసేసి… నా మనస్సే దోచావే

లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే

పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా

నీ వరసే నచ్చేసి… నే సిగ్నల్ ఇచ్చాలే

నీ వలపే మెచ్చేసి… నీ రూటుకు వచ్చాలే

గిల్లి, ఎద గిల్లి… అల్లావే నన్నంతా

నా హార్టులో చేరిందిలే… నీ పిక్ నేడే

ప్రింటిక వేసిందిలే లవ్ టాటూలా ఈవేళ చూడే

నీ ప్రేమలో చూసానులే… నా రేపు నేడే

కేరాఫ్ అయ్యావులే నా జర్నీకి… ఈనాడే నీవే

ఏం మాయో చేసేసి… నా మనసే దోచావే

లవ్ ఫైర్ రాజేసి… లైఫ్ లైనే అయ్యావే

పిల్ల, ఓ పిల్లా… లాగావే దిల్లంతా

Listen this Song in Online!

Share this Song!

More Songs from 14 Days Love Movie

  1. Vennelaa Vedana Song Lyrics
  2. Em Maayo Chesesi Song Lyrics
  3. Unnapaatuga Song Lyrics

Em Maayo Chesesi Song FAQ

What movie is Em Maayo Chesesi song from?

Em Maayo Chesesi song is from the 14 Days Love movie.

Who sang Em Maayo Chesesi song?

Em Maayo Chesesi song was sung by Rahul Nambiar, Sahithi Chaganti.

Who wrote Em Maayo Chesesi song lyrics?

Em Maayo Chesesi song lyrics were written by Giri Patla.

Who composed music for Em Maayo Chesesi song?

Em Maayo Chesesi song music was composed by Kiran Venna.