
| Movie Name | Colour Photo (2020) |
|---|---|
| Director | Sandeep Raj |
| Star Cast | Suhas, Chandini Chowdary, Sunil, Harsha Chemudu, Divya Drishti, 'Kancharapalem' |
| Music | KaalaBhairava |
| Singer(s) | Ramya Behara |
| Lyricist | Krishna Chaitanya |
| Music Label | Aditya Music India |
ఓహో ఓ ఓ ఓహో ఓ ఓ హోహో
హే హే
కన్నీళ్ళు కొన్నేళ్ళుగా రానన్నా రాలేదుగా
గతముందిలే నిండుగా కడ వరకు తోడుండగా
నా కోపం నా ద్వేషం నా తోడే రావేమో నాతో నాతోనే
నా గాయం నా సాయం నా తోడే రావేమో నాతో నాతోనే
ఏకాంతం లేనే లేదు అయినా మనసే ఊరుకోదు
నిశబ్ధం కొత్త కాదు నా యుద్ధం నాతోనే
ఏకాంతం నా లోనే లేదు నిశబ్ధం కొత్తేమి కాదు
మనసేమో ఊరుకోదు నా యుద్ధం నాతోనే
ఓ నే మోయలేని పోరపాటులెన్నో
ఎన్నో ఎన్నెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్ళు కొన్నేళ్ళుగా రానన్నా రాలేదుగా
గతముందిలే నిండుగా కడ వరకు తోడుండగా
నే మోయలేని పోరపాటులెన్నో
ఎన్నో ఎన్నెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్ళు కొన్నేళ్ళుగా రానన్నా రాలేదుగా
Ekaantham song is from the Colour Photo movie.
Ekaantham song was sung by Ramya Behara.
Ekaantham song lyrics were written by Krishna Chaitanya.
Ekaantham song music was composed by KaalaBhairava.