
| Movie Name | Colour Photo (2020) |
|---|---|
| Director | Sandeep Raj |
| Star Cast | Suhas, Chandini Chowdary, Sunil, Harsha Chemudu, Divya Drishti, 'Kancharapalem' |
| Music | KaalaBhairava |
| Singer(s) | Anurag Kulkarni, Kaala Bhairava |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | Aditya Music India |
Arere Aksam Lona Ille Kaduthunnava
Sooridu Kuda Padaleni Sota
Rangesinadu Thala Dasukunta
Thana Roopu Thane, Thega Soosukunta
Ma Kitti Gadu Paddadu Thanta
Arere Aksam Lona Ille Kaduthunnana
Ho! Sitralahari Patantha Thanu
Radio Lo Golanta Nenu
Bomma Kadhilela, Gonthu Kalisena
Tour-ingu Talkies-u Thera Nuvvani
Nenemo Cut Ayina Ticket-u Ni
Mana Janta Hit Ayina Cinema Ani
Abhimanule Vachi Sootharani
Pagalu Reyantu Ledhu Kalale Kantu Unna
Thanatho Nunchunte Chalu Color-u Photo Lonaa
అరెరే ఆకాశంలో ఓ ఓ ఓనా ఇల్లే కడుతున్నావా ఆ ఆఆ
సూరీడు కూడా పడలేని సోట రంగేసినాడు తలదాసుకుంటా
తనరూపు తానే తెగ సూసుకుంటా ఆ ఆ
మా కిట్టిగాడు పడ్డాడు తంటా ఆఆ
అరెరే ఆకాశంలో ఓ ఓ ఓనా
ఇల్లే కడుతున్నానా ఆ ఆఆ
ఓ ఓ ఓఓ సిత్రలహరి పాటంట తాను
రేడియోలో గోలంట నేను
బొమ్మ కదిలేలా ఆ ఆఆ గొంతు కలిసేనా ఆ ఆఆ
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ నేనేమో కట్టైన టిక్కెట్టుని
మన జంట హిట్టైన సినిమా అని అభిమానులే వచ్చి సూత్తారనీ
పగలు రేయంటూ లేదు కలలే కంటూ ఉన్నా ఆఆ ఆ
తనతో నుంచుంటే చాలూ ఊఊ కలరు ఫోటోలోనా ఆ ఆఆ
Arere Aakasham song is from the Colour Photo movie.
Arere Aakasham song was sung by Anurag Kulkarni, Kaala Bhairava.
Arere Aakasham song lyrics were written by Kittu Vissapragada.
Arere Aakasham song music was composed by KaalaBhairava.