| Movie Name | Premante (2025) |
|---|---|
| Director | Navaneeth Sriram |
| Star Cast | Priyadarshi, Anandhi |
| Music | Leon James |
| Singer(s) | Abby V |
| Lyricist | Sreemani |
| Music Label | Saregama India Limited |
Raayanchatho Raasaleela
Nadireyi Vela
Ooranthata Nidura Gola
Manaki Thelavaarindhila
Naa Hrudayam Ane Gadhi Lopala
Tholi Adugule Neeve
Veluthuru Thera Mari Parichesi Rangulni Nimpesela
Dhochaave Nanne Nuvvila
Dhaachaave Nanne Neelo Vennela
Dhochaave Nanne Nuvvila
Radha Kooda Dhongaithe Ela
Dhochave Nanne Nuvvila
Dhaachave Nanne Neelo Vennela
Dhochaave Nanne Nuvvila
Radha Kooda Dhongaithe Ela..
Raayanchaththo Raasaleela
Nadireyi Vela
Ooranthata Nidura Gola
Manaki Thelavaarindhila
Chali Leni Gale Innallu Nene
Chali Thaaki Onikinche Ee Velana
Thadi Leni Neerai Nadicheti Vanne
Sadi Chese Ala Madhi Chaatuna
Kaadhani Analeka Avunani Raaleka
Vere Dharileka Neetho Ee Kathanam
Pranayapu Velaina Mari Pralayamu Edhuraina
Prathi Kshanamika Naa Payanam Neethone Ila
Dhochave Nanne Dhongala
Dhaachaave Nanne Neelo Vennela
Dhochaave Nanne Nuvvila
Radha Kooda Dhongaithe Ela..
రాయంచతో రాసలీల
నడిరేయి వేళ
ఊరంతట నిదుర గోల
మనకి తెలవారిందిలా
నా హృదయం అనే గది లోపల
తోలి అడుగులే నీవే
వెలుతురు తీర మారి పరిచేసి రంగులను నింపేసెలా
దొంచావే నన్ను నువ్విలా
దాచావే నన్ను నీలో వెన్నెల
దొంచావే నన్ను నువ్విలా
రాధా కూడా దొంగైతే ఎలా
దొంచావే నన్ను నువ్విలా
దాచావే నన్ను నీలో వెన్నెల
దొంచావే నన్ను నువ్విలా
రాధా కూడా దొంగైతే ఎలా..
రాయంచతో రాసలీల
నడిరేయి వేళ
ఊరంతట నిదుర గోల
మనకి తెలవారిందిలా
చలి లేని గాలే ఇన్నాళ్లు నేనే
చలి తాకి ఒనికించే ఈ వేళనా
తడి లేని నీరై నడిచేతి వాన్నే
సది చేసే అలా మది చాటున
కాదని అనలేక అవునని రాలేక
వేరే దారి లేక నీతో ఈ కథనం
ప్రణయపు వేళైనా మరి ప్రళయము ఎదురైనా
ప్రతి క్షణమిక నా ప్రయాణం నీతోనే ఇలా
దొంచావే నన్ను దొంగలా
దాచావే నన్ను నీలో వెన్నెల
దొంచావే నన్ను నువ్విలా
రాధా కూడా దొంగైతే ఎలా..