| Movie Name | Premante (2025) |
|---|---|
| Director | Navaneeth Sriram |
| Star Cast | Priyadarshi, Anandhi |
| Music | Leon James |
| Singer(s) | Rahul Sipligunj, Venkata Chaitanya |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Saregama India Limited |
Endhuku Lera Hairana BP Sugarle Vacchena
Running Race Kaadhu Zindagi Ante
Ghabara Padaku Cheppedhi Vinara..
Cool-Ugundhi Night-U Full-U Moon-U Night-U
Antha Piccha Lite-U Tension Kaiku Madam
Raaluthunte Fruit-U Aapaledhu Chettu
Pekkoku Juttu Pareshaanendhuku Madam
Sura Suramantu Kindha Mante Unna
Cooker Laaga Seeti Kottaalamma
Dhada Dhada Piduge Meedha Padipothunnaa
Chese Pani Challaga Cheyyali Le Suma
Chalo Chill Mallesha Okate Trick-U Hamesha
Take It Easy Ane Padhamera Mana Visa
Eeda Roju Tamasha Evaniki Vaade Basha
Easy Going Ey Ee Life Ki Artham Telsa
Poyetodu Poni Vacchetodu Raani
Masth Biryani Dawath Chesko Madam
Entha Motthukoni Kindha Meedha Kaani
Nalli Bokka Thoni Pandaga Chesko Madam
Vasthaam Empty Pothaam Empty
Madhyana T-20 Inthe Bathuku
Rich Aithe Enti Poor Aithe Enti
Kootike Koti Vidhyalu Manaku
Arey Hakuna Matata Andhaamule Prathi Poota
Work Unna Lekunna Bindass Undhamle
Mundhundhi Moonnalle Enjoy Cheddhaam Le
Arey Unnavi Lenivi Panchayatendhuku Dhandaga
Chalo Chill Re Asha Okate Trick-U Hamesha
Take It Easy Ane Padhamera Mana Visa
Eeda Roju Tamasha Evaniki Vaade Basha
Easy Going Ey Ee Life Ki Artham Telsa
Labo Labo Labuku Dubo Dubo Dubuku
Kharab Cheskoku Neekunna Dhimaak-U
Labo Labo Labuku Dubo Dubo Dubuku
Aaramgundu Madam Nuvv Aagam Kaamaaku
ఎందుకు లేర హైరనా బీపీ షుగర్‌లే వచ్చేనా
రన్నింగ్ రేస్ కాదు జీవితం అంటే
గభరా పడకు చెప్పేది వినరా..
కూల్-ఉగుందీ నైట్-ఉ ఫుల్-ఉ మూన్-ఉ నైట్-ఉ
అంత పిచ్చా లైట్-ఉ టెన్షన్ కైకు మేడమ్
రాలుతుంటే ఫ్రూట్-ఉ ఆపలేడు చెట్టు
పెక్కోకు జుట్టు నెందుకు మేడమ్
సురా సురమంతు కిందా మంటే ఉన్న
కూకర్ లాగా సీటి కొట్టలమ్మా
ధడ ధడ పిడుగే మీద పడిపోతున్నా
చేసే పనీ చల్లగా చేయాలి లే సుమా
చలో చిల్ మల్లేశా ఒకటే ట్రిక్-ఉ హమేశా
టేక్ ఇట్ ఈజీ అనే పదమేర మన వీసా
ఈద రోజు తమాశా ఎవానికి వాడే భాషా
ఈజీ గోయింగ్ ఏ ఈ లైఫ్ కి అర్ధం తెలుసా
పోయేటోడు పోనీ వచ్చేటోడు రాని
మస్త్ బిర్యానీ దావత్ చేస్కో మేడమ్
ఎంత మోత్కోని కిందా మీదా కాని
నల్లి బొక్క తోని పండగా చేస్కో మేడమ్
వస్తాం ఎంప్టీ పోతాం ఎంప్టీ
మధ్యాన టి-20 అంతే బతుకు
రిచ్ అయితే ఏంటి పూర్ అయితే ఏంటి
కూటికే కోటి విధ్యాలు మనకు
అరే హకూనా మాటాటా అందములే ప్రతి పూటా
వర్క్ ఉన్నా లేకున్నా బిందాస్ ఉండమ్లే
ముందుందీ మున్మల్లే ఎంజాయ్ చేద్దాం లే
అరే ఉన్నవి లేనివి పంచాయతెందుకు ధందగా
చలో చిల్ రే ఆశా ఒకటే ట్రిక్-ఉ హమేశా
టేక్ ఇట్ ఈజీ అనే పదమేర మన వీసా
ఈద రోజు తమాశా ఎవానికి వాడే భాషా
ఈజీ గోయింగ్ ఏ ఈ లైఫ్ కి అర్ధం తెలుసా
లబో లబో లబుకు డుబో డుబో డుబుకు
ఖరాబ్ చేస్కోకు నీకున్న ధిమాక్-ఉ
లబో లబో లబుకు డుబో డుబో డుబుకు
ఆరంగా ఉన్నది మేడమ్ నువ్వ ఆగం కామ్ కాక