
| Movie Name | Intinti Ramayanam (2023) |
|---|---|
| Director | Suresh Naredla |
| Star Cast | Vijaya Krishna, Rahul Ramakrishna, Navya Swamy, Surabhi Prabhavathi |
| Music | Kalyani Malik |
| Singer(s) | Dinker Kalvala |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Aditya Music |
దర్వాజ తెరిచేద్దాం సరదాకే ఇయ్యాల
ఇగ రా మావా
దొరికేనా ఈ జాగ మా బాగా ఆ ఆ
ధావతుకూపెయ్ దస్తీ
సేతికి మూతికి దోస్తీ
నీకే ఉన్న సుస్తీ, చెయ్ మస్తీ
తిండుంటేనే తీర్థం
మందుంటేనే మూర్తం
ఉందో లేదో స్వర్గం చూసేద్దాం
వచ్చేటోడు వస్తే రాని
పొయ్యేటోడు పోతే పోని
కుత కుత ఉడికితే
బుస బుస పొంగితే
కళకళ ఉంటది బతుకంతా
తెచ్చెటోడు తెస్తే తేని… ఇచ్చెటోడు ఇస్తే రాని
ఉత్తగైతే ఉండకు టెన్ టు ఫైవ్ బొత్తనైతే సంపకు
మొత్తుకొని సెప్పుతున్న భగవంతా
ఇయ్యాలుంటం ఇంట్లా
రేపే పంటం మంట్లా
జాతర చేద్దాం దీంట్లా
నడిమిట్లా.!
దాసకు దేన్నీ గూట్లా
తీసుకుపోము ఎట్లా
కరుసే చేద్దాం ఇట్లా
మునుపట్లా..!!
Dawath song is from the Intinti Ramayanam movie.
Dawath song was sung by Dinker Kalvala.
Dawath song lyrics were written by Kasarla Shyam.
Dawath song music was composed by Kalyani Malik.