చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ.. ఓ ఓ ఓ…చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
రాయిపైనే రాయలేదు నీ పేరు… గుండె పైనే చెక్కినను మర్చిపోకు రాయిపైనే రాయలేదు నీ పేరు… గుండె పైనే చెక్కినను మర్చిపోకు చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
ఓ… నిలువెల్లా గాయాలు గుండెలపైన మోసిననేసిన్న సిన్న పిల్లోలే తల్లడిల్లి పోయిన నేను తల్లడిల్లి పోయిన నిప్పులా రగిలేటి గుండెల్లో ఈ బాధ కళ్ళల్లో దాసుకున్న కళ్ళల్లో దాసుకున్న నాకు నేను సావఅంచు చేరుకున్న
ఇడిసి వెళ్లినవ్ ఎందుకమ్మ ఎంత బాధ నో చూడవమ్మ చెల్లాచెదురు బతుకు నాదేనమ్మ యాడ ఉన్నా నువ్వు పదిలలమ్మ
ఉ.. నువ్వు లేని ఈ ఇలలో మిగిలానే ఒంటరిలా కదిలే కడలి ఇలా నన్ను చూసి నవ్వెనే మిగిలేను నా ప్రాణం నీకోసం కడసారి విడిచేను నా కోసం నా ప్రాణం నా లోనే
చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
ఓ…కంటి రెప్పలకెళ్ళి కన్నీరు జరంగా కూలిన వాలిన కుమిలిపొయిన బ్రతుకు భారమైయేన నువ్వు లేక బ్రతుకు భారమైయేనా…
కురిసేటి వానల్లో మెరిసేటి పిడుగు లో నీ నిడ చూసుకున్న… నీ నీడ చూసుకున్న నిలువెల్ల గాయాలు చేసుకున్న….
ప్రేమ అంటే ప్రాణాల జూదంమమ్మ… ఓడిపోయిన మనిషి నేనేనమ్మ… కలిసి ఉన్న కాలం కలనేనమ్మ…. కలుసుకుంటే గుండె ఆగేనమ్మ…
ఉ.. నిను తలచిన క్షణము కన్నీళ్లు ఆగవుగా… బ్రతికిన శవమైనే మిగిలానే నీకోసం… కాలిన మంటల్లో గాయాలు గుండెల్లో నువ్వు లేని ఈ ప్రేమే కథగానే ముగిసెనే
చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..