
Chusi Chusi Vellipothundi Female Song lyrics
Music Director- Indrajitt
Singer- Vineela
Lyrics - Dilip Devagan -Indrajitt
Producer- Yashoda
DOP- Editing-DI- Prudvi Cinematographer
Casting- Naga Durga
Chusi Chusi Vellipothundi Female Song lyrics in telugu
చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
ఓ ఓ ఓ…చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
రాయిపైనే రాయలేదు నీ పేరు…
గుండె పైనే చెక్కినను మర్చిపోకు
రాయిపైనే రాయలేదు నీ పేరు…
గుండె పైనే చెక్కినను మర్చిపోకు
చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
ఓ… నిలువెల్లా గాయాలు గుండెలపైన మోసిననేసిన్న సిన్న పిల్లోలే
తల్లడిల్లి పోయిన నేను తల్లడిల్లి పోయిన
నిప్పులా రగిలేటి గుండెల్లో ఈ బాధ కళ్ళల్లో దాసుకున్న
కళ్ళల్లో దాసుకున్న నాకు నేను సావఅంచు చేరుకున్న
ఇడిసి వెళ్లినవ్ ఎందుకయ్యా
ఎంత బాధ నో చూడవయ్యా
చెల్లాచెదురు బతుకు నాదేనయ్యా
యాడ ఉన్నా నువ్వు పదిలలయ్యా
ఉ.. నువ్వు లేని ఈ ఇలలో మిగిలానే ఒంటరిలా
కదిలే కడలి ఇలా నన్ను చూసి నవ్వెనే
మిగిలేను నా ప్రాణం నీకోసం కడసారి
విడిచేను నా కోసం నా ప్రాణం నా లోనే
చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
ఓ…కంటి రెప్పలకెళ్ళి కన్నీరు జరంగా కూలిన వాలిన కుమిలిపొయిన
బ్రతుకు భారమైయేన నువ్వు లేక బ్రతుకు భారమైయేనా…
కురిసేటి వానల్లో మెరిసేటి పిడుగు లో నీ నిడ చూసుకున్న…
నీ నీడ చూసుకున్న నిలువెల్ల గాయాలు చేసుకున్న….
ప్రేమ అంటే ప్రాణాల జూదంమయ్యా…
ఓడిపోయిన మనిషి నేనేనయ్యా…
కలిసి ఉన్న కాలం కలనేనయ్యా….
కలుసుకుంటే గుండె ఆగేనయ్యా…
ఉ.. నిను తలచిన క్షణము కన్నీళ్లు ఆగవుగా…
బ్రతికిన శవమైనే మిగిలానే నీకోసం…
కాలిన మంటల్లో గాయాలు గుండెల్లో
నువ్వు లేని ఈ ప్రేమే కథగానే ముగిసెనే
చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ…
కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
Chusi Chusi Vellipothundi song is from the Warangal Tunes movie.