Chinnari Ponnari Kittayya Song Lyrics - Swathi Muthyam

Chinnari Ponnari Kittayya Song Lyrics - Swathi Muthyam
Chinnari Ponnari Kittayya Song Lyrics: Chinnari Ponnari Kittayya is a Telugu song from the film Swathi Muthyam starring Kamal Hasan, Radhika, directed by K Vishwanath. "Chinnari Ponnari Kittayya" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Acharya Athreya.

Chinnari Ponnari Kittayya Song Details

Movie NameSwathi Muthyam (1986)
DirectorK Vishwanath
Star CastKamal Hasan, Radhika
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistAcharya Athreya
Music LabelAditya Music

Chinnari Ponnari Kittayya Song Lyrics in Telugu

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారయ్య

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారయ్య

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారయ్య

అమ్మ నన్ను కొట్టింది బాబోయ్

అమ్మ నన్ను తిట్టింది బాబోయ్

ఊరుకో నా నాన్న… నిన్నూరడించ నేనున్నా

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారయ్య

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారమ్మా

నల్లనయ్య కనరాక… తెల్లవార్లు నిదరోక

తల్లి మనసు తానెంత… తల్లడిల్లిపోయిందో

వెన్నకై దొంగలా… వెళ్ళితివేమో

మన్ను తిని చాటుగా… దాగితివేమో

అమ్మా… మన్ను తినంగనే చిచువును

ఆకుంటినో వెర్రినో చూడు నోరు ఆఆ…

వెర్రిది అమ్మేరా…ఆ ఆ ఆ ఆఆ… పిచ్చిదాని కోపంరా

పచ్చి కొట్టి వెళ్దామా… బూచికిచ్చి పోదామా

ఏడుపొత్తుంది నాకేడుపొత్తుంది…

పచ్చి కొట్టి పోయామా… పాలెవలు ఇత్తారు

బూచాడికి ఇచ్చామా… బువ్వెవలు పెడ్తారు చెప్పు

అమ్మతోనే ఉంటాము… అమ్మనొదిలి పోలేము

అన్నమైన తింటాము… తన్నులైన తింటాము

కొట్టమ్మ కొట్టు… బాగా కొట్టు, ఇంకా కొట్టు

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారయ్య

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారు నాన్న, ఎవలమ్మ

చిన్నవాడవైతేను… చెయ్యెత్తి కొట్టేను…

పెద్దవాడవైతేను… బుద్ది మతి నేర్పెను

యశోదను కానురా… నిను దండింప

సత్యను కానురా… నిను సాధించ

ఎవ్వరు నువ్వనీ… ఈ ఈ ఈ

ఎవ్వరు నువ్వని… నన్ను అడగకు

ఎవరు కానని… విడిచీ వెళ్ళకు, నన్ను విడిచీ వెళ్ళకు

ఆఆ… వెళ్ళము వెళ్ళము లేమ్మా…

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారయ్య

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారయ్య

అమ్మ నన్ను కొట్టింది బాబోయ్

అమ్మ నన్ను తిట్టింది బాబోయ్

ఊరుకో నా నాన్న… నిన్నూరడించ నేనున్నా

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారయ్య

చిన్నారి పొన్నారి కిట్టయ్య… నిన్నెవరు కొట్టారమ్మా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Swathi Muthyam Movie

  1. Manasu Palike Mouna Geetham Song Lyrics
  2. Rama Kanavemira Song Lyrics
  3. Laali Laali Song Lyrics
  4. Chinnari Ponnari Kittayya Song Lyrics
  5. Suvvi Suvvi Suvvalamma Song Lyrics

Chinnari Ponnari Kittayya Song FAQ

What movie is Chinnari Ponnari Kittayya song from?

Chinnari Ponnari Kittayya song is from the Swathi Muthyam movie.

Who sang Chinnari Ponnari Kittayya song?

Chinnari Ponnari Kittayya song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Chinnari Ponnari Kittayya song lyrics?

Chinnari Ponnari Kittayya song lyrics were written by Acharya Athreya.

Who composed music for Chinnari Ponnari Kittayya song?

Chinnari Ponnari Kittayya song music was composed by Ilayaraja.