Cheppakane Chebuthunnadi Song Lyrics - Allari Priyudu

Cheppakane Chebuthunnadi Song Lyrics - Allari Priyudu
Cheppakane Chebuthunnadi Song Lyrics: Cheppakane Chebuthunnadi is a Telugu song from the film Allari Priyudu starring Rajasekhar, Ramya Krishna, Madhu Bala, directed by K. Raghavendra Rao. "Cheppakane Chebuthunnadi" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Bhuvana Chandra.

Cheppakane Chebuthunnadi Song Details

Movie NameAllari Priyudu
DirectorK. Raghavendra Rao
Star CastRajasekhar, Ramya Krishna, Madhu Bala
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistBhuvana Chandra
Music LabelAnand Audio Telugu

Cheppakane Chebuthunnadi Song Lyrics in Telugu

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను
తడి ఆరని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు

చెప్పకనే… చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి
ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి
ఇదే ఇదే ప్రేమని

చిలిపిగా నీ చేతులు
అణువణువు తడుముతుంటె
మోహపు తెరలిక తొలిగేనా, అహ అహ
చలి చలి చిరుగాలులు… గిలిగింత రేపుతుంటె
ఆశల అల్లరి అణిగేనా, అహ అహ

పదాలతోనే వరించనా… సరాగమాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా… సుఖాల వీణా శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల… రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే

చెప్పకనే… చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి
ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి
ఇదే ఇదే ప్రేమని

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా, అహ అహ
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మధనుడి మలుపులు తెలిసెననీ, అహ అహ

తెల్లారనికే వయ్యారమా
అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా
సంధించమాకే ఓ హాయిని

ఆ మల్లెల కేరింతలు
నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
చెప్పకనే… చెప్పకనే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Allari Priyudu Movie

  1. Aho Oka Manasuku Nede Puttina Roju Song Lyrics
  2. Cheppakane Chebuthunnadi Song Lyrics
  3. Andama Nee Peremiti Song Lyrics

Cheppakane Chebuthunnadi Song FAQ

What movie is Cheppakane Chebuthunnadi song from?

Cheppakane Chebuthunnadi song is from the Allari Priyudu movie.

Who sang Cheppakane Chebuthunnadi song?

Cheppakane Chebuthunnadi song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Cheppakane Chebuthunnadi song lyrics?

Cheppakane Chebuthunnadi song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Cheppakane Chebuthunnadi song?

Cheppakane Chebuthunnadi song music was composed by M M Keeravani.