Chemma Chekka Song Lyrics - Pelli Sandadi

Chemma Chekka Song Lyrics - Pelli Sandadi
Chemma Chekka Song Lyrics: Chemma Chekka is a Telugu song from the film Pelli Sandadi starring Srikanth, Ravali & Deepti Bhatnagar, directed by K. Raghavendra Rao. "Chemma Chekka" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Chemma Chekka Song Details

Movie NamePelli Sandadi (1996)
DirectorK. Raghavendra Rao
Star CastSrikanth, Ravali & Deepti Bhatnagar
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistVeturi Sundararama Murthy
Music Label

Chemma Chekka Song Lyrics in Telugu

అబ్రపదమ్మున విభ్రమ విలసిత… శుబ్ర కౌముదీ దీపికా ఆఆ ఆ

ధుగ్ధాంభోనిదిజనిత లలిత… సౌందర్య ముగ్ధశ్రీ నాయికా

చెమ్మ చెక్క చెమ్మచెక్క… చారడేసి మొగ్గ

ఎర్రబడ్డ కుర్రబుగ్గ… ముద్దు పేరు సిగ్గా

లేత పెదవులే… పగడ కాంతులు

బొట్టు ఎరుపులే… పొద్దు పొడుపులు

రామచిలక ముక్కుపుడక… రమణిపాపకు… ఓఓఓ ఓఓ

చెమ్మ చెక్క చెమ్మచెక్క… చారడేసి మొగ్గ

ఎర్రబడ్డ కుర్రబుగ్గ… ముద్దు పేరు సిగ్గా

తారలెన్ని ఉన్నా… ఈ తళుకే నిజం

చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం

మనసు తెలుసుకుంటె… అది మంత్రాలయం

కనులు కలుపుకుంటె… అది కౌగిలికందని ప్రణయం

ముందు నువ్వు పుట్టి… తరువాత సొగసు పుట్టి

పరువానికి పరువైన యువతి…

వయసు కన్ను కొట్టి… నా మనసు వెన్ను తట్టి

మనసిచ్చిన మరుమల్లెకు మరిది

దోరసిగ్గు తోరణాల… తలుపు తీసి ఓఓఓ ఓఓ

చెమ్మ చెక్క చెమ్మచెక్క… చారడేసి మొగ్గ

ఎర్రబడ్డ కుర్రబుగ్గ… ముద్దు పేరు సిగ్గా

చిలిపి మనసు ఆడే… ఒక శివతాండవం

పులకరింత కాదు అది… పున్నమి వెన్నెల కెరటం

పెదవిచాటు కవిత… మన ప్రేమాయణం

వలపు ముసురు పడితే… పురివిప్పిన నెమలి పింఛం

అందమారబెట్టే అద్దాల చీరకట్టే… తడి ఆరిన బిడియాల తరుణి

మనసు బయటపెట్టె… మౌనాలు మూటగట్టె

మగసిరిగల దొరతనమెవరిదనీ…

బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల… ఓఓఓ ఓఓ

చెమ్మ చెక్క చెమ్మచెక్క… చారడేసి మొగ్గ

ఎర్రబడ్డ కుర్రబుగ్గ… ముద్దు పేరు సిగ్గా

లేత పెదవులే… పగడ కాంతులు

బొట్టు ఎరుపులే… పొద్దు పొడుపులు

రామచిలక ముక్కుపుడక… రమణిపాపకు… ఓఓఓ ఓఓ

చెమ్మ చెక్క చెమ్మచెక్క… చారడేసి మొగ్గ

చెమ్మ చెక్క చెమ్మచెక్క… చారడేసి మొగ్గ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Pelli Sandadi Movie

  1. Iyna Chikkaledu Song Lyrics
  2. Chemma Chekka Song Lyrics

Chemma Chekka Song FAQ

What movie is Chemma Chekka song from?

Chemma Chekka song is from the Pelli Sandadi movie.

Who sang Chemma Chekka song?

Chemma Chekka song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Chemma Chekka song lyrics?

Chemma Chekka song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Chemma Chekka song?

Chemma Chekka song music was composed by M M Keeravani.