Cheli Nadume Andam Song Lyrics - & English - Dharma Kshetram

Cheli Nadume Andam Song Lyrics - & English - Dharma Kshetram
Cheli Nadume Andam Song Lyrics: Cheli Nadume Andam is a Telugu song from the film & English - Dharma Kshetram starring Balakrishna, Divya Bharthi, directed by Kodandarami Reddy. "Cheli Nadume Andam" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Cheli Nadume Andam Song Details

Movie Name& English - Dharma Kshetram
DirectorKodandarami Reddy
Star CastBalakrishna, Divya Bharthi
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistVeturi Sundararama Murthy
Music Label

Cheli Nadume Andam Song Lyrics in Telugu

Cheli Nadume Andam Lyrics in Telugu

చెలి నడుమే అందం నడకే నాట్యం

మెడలో హారం… పడుచా హారం, లౌలీ

ప్రియరతిలో రాగం… జతలో తాళం

ఎదలో బంధం… పొద సంబంధం, లౌమీ, ఈ ఈ

నిను కోరీ సరసాల వర్ణంలో

ఒడిచేరే పరువాల పర్వంలో

నిను కోరీ సరసాల వర్ణంలో

ఒడిచేరే పరువాల పర్వంలో, ఓ ఓ ఓ

నడుమే అందం నడకే నాట్యం

మెడలో హారం… పడుచా హారం, లౌలీ

ప్రియరతిలో రాగం జతలో తాళం

ఎదలో బంధం… పొద సంబంధం, లౌమీ

చూశానే నా వైపు… ఏ చుక్కా చూడని షేపు

పూ పొదరిళ్లల్లో పోపు… నే పెట్టెయ్యనా

మత్తెక్కించే చూపు… నా మతిపోగొట్టే ఊపు

సె-సి సినిమా స్కోపు… నే చుట్టేయనా

సైడు తగిలే… నా కోడె ఈడు రగిలే

గాలి తగిలే… నా కన్నే మత్తు చెదిరే

హోయ్, నీ దివ్య భారాలు దిద్దుకుంటా

నా నవ్య తీరాలు… చేరేదాకా తీరేదాకా

చెలి నడుమే అందం… నడకే నాట్యం

మెడలో హారం… పడుచా హారం, లౌలీ

ప్రియరతిలో రాగం జతలో తాళం

ఎదలో బంధం… పొద సంబంధం, లౌమీ

నిను కోరీ సరసాల వర్ణంలో

ఒడిచేరే పరువాల పర్వంలో

నిను కోరీ సరసాల వర్ణంలో

ఒడిచేరే పరువాల పర్వంలో, ఓ ఓ ఓ

నడుమే అందం నడకే నాట్యం

మెడలో హారం పడుచా హారం, లౌలీ

ప్రియరతిలో రాగం జతలో తాళం

ఎదలో బంధం పొద సంబంధం, లౌమీ

శృంగారంలో ఈనే… మధు మందారంలో తేనే

వాలె పొద్దుల్లోనె నీ కందించనా

పులకించే పూరేకు నే పూజించే నీ సోకు

కొట్టేస్తున్న షాక్… నే చుంబించనా

పట్టపగలే వెన్నెల్లో తారలెగిరే

అరెరెరె, ముట్టడిస్తే నీ కన్నే బొట్టుకరిగే

హే, ఓ బాలగోపాల ఒప్పుకుంటా

వయ్యారి గంధాలు అంటేదాకా ఆరేదాకా

చెలి నడుమే అందం నడకే నాట్యం

మెడలో హారం పడుచా హారం, లౌలీ

ప్రియరతిలో రాగం జతలో తాళం

ఎదలో బంధం… పొద సంబంధం, లౌమీ

నిను కోరీ సరసాల వర్ణంలో, ఓ ఓ

ఒడిచేరే పరువాల పర్వంలో

నిను కోరీ సరసాల వర్ణంలో, ఓ ఓ

ఒడిచేరే పరువాల పర్వంలో, ఓ ఓ

నడుమే అందం నడకే నాట్యం

మెడలో హారం పడుచా హారం, లౌలీ, ఈ ఈ

ప్రియా రతిలో రాగం జతలో తాళం

ఎదలో బంధం… పొద సంబంధం, లౌమీ

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Dharma Kshetram Movie

  1. Cheli Nadume Andam Song Lyrics
  2. Are Inka Janka Jinka Song Lyrics

Cheli Nadume Andam Song FAQ

What movie is Cheli Nadume Andam song from?

Cheli Nadume Andam song is from the & English - Dharma Kshetram movie.

Who sang Cheli Nadume Andam song?

Cheli Nadume Andam song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Cheli Nadume Andam song lyrics?

Cheli Nadume Andam song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Cheli Nadume Andam song?

Cheli Nadume Andam song music was composed by Ilayaraja.