
| Movie Name | Jayamundhi Bhayamela Manasaa |
|---|---|
| Director | Ranjith Pasam |
| Star Cast | Bharan Dandamudi, Saranya Sharma |
| Music | Kalyan Nayak |
| Singer(s) | Ranjith Govind |
| Lyricist | Bhargava Karthik |
| Music Label | Sony Music South |
బౌండరీ దాటని బంతేదిరా
పాజ్-లోనే ఆగిపోతే దారేదిరా
డెస్టినీ ట్విస్టులకే బ్రేకివ్వరా
రూటు పిలిచెరా… ట్రాకు కదపరా
బావిలో కప్పలా ఎన్నాళ్ళిలా
బయట ఉన్న లోకమేదో చూద్దాం పదా
జీపీఎస్ ఎందుకోయ్ హార్ట్ ఉండగా
తట్టి అడిగితే మ్యాపు పలకదా!
హే, ఎపుడెపుడన్న ఛాన్సు దొరికాక
ఎగిరి ఎగిరి పోదాం పదా
అరె ఇప్పటికిప్పుడు ఈలేసుకుంటూ
మేఘాల్ని ముద్దాడుదాం…
హే, టకు టకుమంది చేతి గడియారం
కరిగిపోద్ది ఈ నిమిషము
మరి తొందర చెయ్యకుంటే
చిందరవందరేగా
ఈ మూడు చల్లారి తెల్లారగా..!
ప్లానింగు లేని ట్రావెలింగే బెస్టురా
కికాసు టైము ముందరుంది చూడరా
ఎడారిలాగ లైఫు మారిపోయినా
ఒయాసిస్ దక్కేలా స్టెప్పేద్దాం డేరింగ్‍గా
మీ బుర్రలోని లోడు ఒక్కసారిగా దింపేసెయ్
ఛాన్సు మళ్ళి మళ్ళీ రాదురా
ఫ్రస్ట్రేషన్‍లోనే ఎండు కార్డు వెయ్యక
స్టీరింగు తిప్పేసి సొల్యూషన్ పట్టెయ్‍రా
చదువైతే జాబుదొక గోలా
తరువాత పెళ్ళిదొక గోలా
కెరీర్‍కు డ్రీమ్స్ కి నడుమా
ఎడతెగని ఒక గొడవా…
మనకున్న హోపు ఒకటైతే
మనమీద డౌట్లు పదివేలు
ఎవడెవడికో థియరీలాగా
మిగిలాం గురువా…!
నువు చూసే కల ఎవడైనా
నీ కన్నులతో చూసుంటాడా
ఆమాత్రమైనా ఓపిక లేనే లేదంటా
మై లైఫు మై రూల్స్ అంటూ
రాతల్లోనే ఆపెయ్యాలా
దానర్థమేంటో సరిగా చూసొద్దాం రారా, చల్
ప్లానింగు లేని ట్రావెలింగే బెస్టురా
కికాసు టైము ముందరుంది చూడరా
ఎడారిలాగ లైఫు మారిపోయినా
ఒయాసిస్ దక్కేలా స్టెప్పేద్దాం డేరింగ్‍గా
మీ బుర్రలోని లోడు ఒక్కసారిగా దింపేసెయ్
ఛాన్సు మళ్ళి మళ్ళీ రాదురా
ఫ్రస్ట్రేషన్‍లోనే ఎండు కార్డు వెయ్యక
స్టీరింగు తిప్పేసి సొల్యూషన్ పట్టెయ్‍రా
చిల్ చిల్ చిల్ చిల్ చిల్ మామ మామ
చిల్ చిల్ చిల్ మామ
చిల్ చిల్ చిల్ చిల్ చిల్ మామ మామ
చిల్ చిల్ చిల్ మామ…
Boundari Daatani song is from the Jayamundhi Bhayamela Manasaa movie.
Boundari Daatani song was sung by Ranjith Govind.
Boundari Daatani song lyrics were written by Bhargava Karthik.
Boundari Daatani song music was composed by Kalyan Nayak.