Bavochhadu Song Lyrics - Palasa

Bavochhadu Song Lyrics - Palasa
Bavochhadu Song Lyrics: Bavochhadu is a Telugu song from the film Palasa starring Rakshit, Nakshatra, directed by Karuna Kumar. "Bavochhadu" song was composed by Raghu Kunche and sung by Aditi Bhavaraju. Lyrics were written by Uttarandhra Janapadam.

Bavochhadu Song Details

Movie NamePalasa (1978)
DirectorKaruna Kumar
Star CastRakshit, Nakshatra
MusicRaghu Kunche
Singer(s)Aditi Bhavaraju
LyricistUttarandhra Janapadam
Music Label

Bavochhadu Song Lyrics in Telugu

బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…

ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…

ఓయ్… ఆహా… ఆహా… ఆహా…

హ్హ… బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…

ఓయ్..! ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…

బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…

ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…

బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…

ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…

తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడో…

మంచి మల్లె పూలు పెట్టుకోని రమ్మన్నాడో…

తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడో…

మంచి మల్లె పూలు పెట్టుకోని రమ్మన్నాడో…

పట్టులంగ కట్టుకొని రమ్మన్నాడో…

తీరా ఎళ్ళాక ఒగ్గేసి ఎల్ పోయినాడో…

పట్టులంగ కట్టుకొని రమ్మన్నాడో…

తీరా ఎళ్ళాక ఒగ్గేసి ఎల్ పోయినాడో…

బావొచ్చి… ఆ బావొచ్చి… భలే బావొచ్చి…

బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…

ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…

బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…

ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…

ఒరేయ్ అన్నయ్య..!

ఆ సెల్లి..!!

ఓటి సెప్పాలా..??

ఏంటి సెప్పేయ్యే..!!

సెప్రానికి ఏటుంద్రన్నయ్య..!!

ఇంక నాలుగు ముక్కలు పాడేస్తాను ఇన్రా…!!!

ఎడం కాలికేసినాడు ఎర్రటి జోడు…

వాడు కుడి కాలుకి ఏసినాడు కర్రెటి జోడూ…

ఎడం కాలికేసినాడు ఎర్రటి జోడు…

వాడు కుడి కాలుకి ఏసినాడు కర్రెటి జోడూ…

గుడిఎన్క తోట్లోకి రమ్మన్నాడు…

తీరా ఎళ్ళాక తాగేసి తొంగున్నాడు…

ఏయ్..! గుడిఎన్క తోట్లోకి రమ్మన్నాడు…

తీరా ఎళ్ళాక తాగేసి తొంగున్నాడు…

బావొచ్చే… డుర్రా… అరె బావొచ్చే… డుర్రా… అరె బావొచ్చే…

బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…

ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…

బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…

ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…

Other Songs Lyrics of Palasa 1978 Movie

Listen this Song in Online!

Share this Song!

More Songs from Palasa Movie

  1. Bavochhadu Song Lyrics
  2. Nakkileesu Golusu Song Lyrics
  3. Ye Ooru Ye Oore Song Lyrics
  4. O Sogasari Song Lyrics
  5. Kalavathi Kalavathi Song Lyrics

Bavochhadu Song FAQ

What movie is Bavochhadu song from?

Bavochhadu song is from the Palasa movie.

Who sang Bavochhadu song?

Bavochhadu song was sung by Aditi Bhavaraju.

Who wrote Bavochhadu song lyrics?

Bavochhadu song lyrics were written by Uttarandhra Janapadam.

Who composed music for Bavochhadu song?

Bavochhadu song music was composed by Raghu Kunche.