Assalu Cinema Song Lyrics - Seetha Payanam

Assalu Cinema Song Lyrics - Seetha Payanam
Assalu Cinema Song Lyrics penned by ChandraBose, music composed by Anup Rubens, and sung by Shreya Ghoshal from Telugu cinema ‘Seetha Payanam‘.
Assalu Cinema Song Lyrics: Assalu Cinema is a Telugu song from the film Seetha Payanam starring Niranjan, Aishwarya Arjun, Arjun, Action Prince Dhruva Sarja, directed by Arjun. "Assalu Cinema" song was composed by Anup Rubens and sung by Shreya Ghoshal, with lyrics written by ChandraBose.

Assalu Cinema Song Details

Movie NameSeetha Payanam (2026)
DirectorArjun
Star CastNiranjan, Aishwarya Arjun, Arjun, Action Prince Dhruva Sarja
MusicAnup Rubens
Singer(s)Shreya Ghoshal
LyricistChandraBose
Music Label

Assalu Cinema Song Lyrics in English

పాట పేరు: అస్సలు సినిమా (Assalu Cinema)
సినిమా పేరు: సీతా పయనం (Seetha Payanam)
నటీనటులు: నిరంజన్ (Niranjan), ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun), అర్జున్ (Arjun)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
గాయని: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
సాహిత్యం: చంద్రబోస్ (ChandraBose)

Aaha… Oho… Aaha… Oho…
Aaha Oho Antaadu
Andham Needhe Antaadu
Aaha… Oho… Aaha… Oho…

Are Buggalu Bubbly Antaadu
Kannulu Crazy Antaadu
Aaha… Oho… Aaha… Oho…

Aaha Oho Antaadu
Andham Needhe Antaadu
Buggalu Bubbly Antaadu
Kannulu Crazy Antaadu
Nadakalu Naughty Antaadu… O… O…
Are Nadakalu Naughty Antaadu
Mari Voice-ye Sexy Antaadu

Kaani Ayyaka? Em Ayyaka?
Ayyaka? Pellaayyaka?
Ayyaka? Pellaayyaka?

Assalu Cinema Mundhudi Chudandi… Ika Chudandi
Assalu Cinema Mundhudi Chudandi… Ika Chudandi
Aa… Assalu Cinema Mundhudi Chudandi… Ika Chudandi
Assalu Assalu Assalu…..
Assalu Cinema Mundhudi

Dolare Dolare Dole Dole Sannaayi
Mogene Dole Sannaayi
Dolare Dolare Dole Dole Sannaayi
Mogene Dole Sannaayi

Raakumarive Nuvvannodu
Raave Pove Ani Antaadu
Chandra Vankave Nuvvannodu
Vankalu Vethikesthuntaadu

Avunoune Avune
Avunoune Avune
Avunoune Cheppindhi Nijamene

Lakshala Kaburlu Cheppinavaadu
Okkamaata Vinanantaadu
Super Smart Ani Pogidina Vaadu
Overaction Vaddhantaadu

Avunoune Atlaage Jarigindhe…

Bujji Kanna Chinnaa…
Chitti Pandu Baby…
Bangaaralu, Angels Antoo Ashtottharam
Chadivinavaadu Chadivinavaadu Chadivinavaadu…

A Few Days Later?
Dayyam, Bhootham,
Pishaachi, Rakshasi, Peeda, Keedu,
Dishti, Jesta Daridhram Antoo Arishtam Antoo
Dandakaalu Medaladathaadu

Avunoune Avune
Avunoune Avune
Avunoune Exact-gaa Thittaade…

Aaha Oho Antaadu
Andham Needhe Antaadu
Assalu Cinema Mundhudi Chudandi… Ika Chudandi

Buggalu Bubbly Antaadu
Kannulu Crazy Antaadu
Assalu Cinema Mundhudi Chudandi… Ika Chudandi
Assalu Cinema Mundhudi Chudandi… Ika Chudandi
Assalu Cinema Mundhudi Chudandi… Chudandi

Assalu Cinema Song Lyrics in Telugu

పాట పేరు: అస్సలు సినిమా (Assalu Cinema)
సినిమా పేరు: సీతా పయనం (Seetha Payanam)
నటీనటులు: నిరంజన్ (Niranjan), ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun), అర్జున్ (Arjun)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
గాయని: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
సాహిత్యం: చంద్రబోస్ (ChandraBose)

ఆహా… ఓహో… ఆహా… ఓహో…
ఆహా ఓహో అంటాడు
అందం నీదే అంటాడు
ఆహా… ఓహో… ఆహా… ఓహో…

అరే బుగ్గలు బబ్లీ అంటాడు
కన్నులు క్రేజీ అంటాడు
ఆహా… ఓహో… ఆహా… ఓహో…

ఆహా ఓహో అంటాడు
అందం నీదే అంటాడు
బుగ్గలు బబ్లీ అంటాడు
కన్నులు క్రేజీ అంటాడు
నడకలు నాటీ అంటాడు… ఓ… ఓ…
అరే నడకలు నాటీ అంటాడు
మరి వాయిస్‌యే సెక్సీ అంటాడు

కానీ అయ్యాక? ఏం అయ్యాక?
అయ్యాక? పెళ్లయ్యాక?
అయ్యాక? పెళ్లయ్యాక?

అస్సలు సినిమా ముందుది చూడండి… ఇక చూడండి
అస్సలు సినిమా ముందుది చూడండి… ఇక చూడండి
ఆ.. అస్సలు సినిమా ముందుది చూడండి… ఇక చూడండి
అస్సలు అస్సలు అస్సలు…..
అస్సలు సినిమా ముందుది

డోలారే డోలారే డోలే డోలే సన్నాయి
మోగేనే డోలే సన్నాయి
డోలారే డోలారే డోలే డోలే సన్నాయి
మోగేనే డోలే సన్నాయి

రాకుమారివే నువ్వన్నోడు
రావే పోవే అని అంటాడు
చంద్ర వంకవే నువ్వన్నోడు
వంకలు వెతికేస్తుంటాడు

అవునౌనే అవునే
అవునౌనే అవునే
అవునౌనే చెప్పింది నిజమేనే

లక్షల కబుర్లు చెప్పినవాడు
ఒక్కమాట విననంటాడు
సూపర్ స్మార్ట్ అని పొగిడిన వాడు
ఓవర్‌యాక్షన్ వద్దంటాడు

అవునౌనే అట్లాగే జరిగిందే…

బుజ్జి కన్నా చిన్నా…
చిట్టి పండు బేబీ…
బంగారాలు, ఏంజెలు అంటూ అష్టోత్తరం
చదివినవాడు చదివినవాడు చదివినవాడు..

A Few Days Later ?
దయ్యం, భూతం,
పిశాచి, రాక్షసి, పీడ, కీడు,
దిష్టి, జెస్టా దరిద్రం అంటూ అరిష్టం అంటూ
దండకాలు మెడలాడతాడు

అవునౌనే అవునే
అవునౌనే అవునే
అవునౌనే ఎగ్జాక్ట్‌గా తిట్టాడే…

ఆహా ఓహో అంటాడు
అందం నీదే అంటాడు
అస్సలు సినిమా ముందుది చూడండి… ఇక చూడండి

బుగ్గలు బబ్లీ అంటాడు
కన్నులు క్రేజీ అంటాడు
అస్సలు సినిమా ముందుది చూడండి… ఇక చూడండి
అస్సలు సినిమా ముందుది చూడండి… ఇక చూడండి
అస్సలు సినిమా ముందుది చూడండి… చూడండి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Seetha Payanam Movie

  1. Assalu Cinema Song Lyrics
  2. Ye Oorikelthave Pilla Song Lyrics