
| Movie Name | Butta Bomma |
|---|---|
| Director | Shouree Chandrashekhar T Ramesh |
| Star Cast | Anikha Surendran, Arjun Das, Surya Vashistta |
| Music | Sweekar Agasthi |
| Singer(s) | Anurag Kulkarni, Nutana Mohan |
| Lyricist | Kasarla Shyam |
| Music Label |
Ammadi Gummadi Lyrics in Telugu
అమ్మాడి గుమ్మాడి గుండె గువ్వపిల్ల
కొత్తగా రెక్కలు విప్పుకుంటే
సంపంగి పువ్వుల పెదవిపైన
అల్ల ఓ నవ్వు తీగల్లే అల్లుకుందే
(చక్ జుగు జుంజుం… చక్ జుగు జుంజుం)
పిల్లాడు పిల్లాడు వెళ్ళే దారుల్లోన
చల్లాని గాలుల పాట వింటే
నువ్వేదో తీయని కబురు పంపినట్టు
రోజూ నాకెంతో హాయిగుందే
(చక్ జుగు జుంజుం… చక్ జుగు జుంజుం)
ఉండి ఉండి నీ మాటలు
గుర్తుకొస్తే టెన్ టు ఫైవ్ గుర్తుకొస్తే
ఉన్నచోటనే ఉంటు తరచు తరచు
మనసు మురిసిపోతే
గంటకొట్టి నీ ఊహలు
పలకరిస్తే పులకరిస్తే
వచ్చి వాలిపోవాలని
త్వరగా త్వరగా
తనువు పరుగులెత్తే
అమ్మాడి గుమ్మాడి గుండె గువ్వపిల్ల
కొత్తగా రెక్కలు విప్పుకుంటే
సంపంగి పువ్వుల పెదవిపైన
అల్ల ఓ నవ్వు తీగల్లే అల్లుకుందే
పిల్లాడు పిల్లాడు వెళ్ళే దారుల్లోన
చల్లాని గాలుల పాట వింటే
నువ్వేదో తీయని కబురు పంపినట్టు
రోజూ నాకెంతో హాయిగుందే
ఓ తెల్లారిలా వర్ణాలనే తెస్తావు నువ్వే
పనిలో పనిగా వెనకే వెనకే
నీడలా ఉంటావు నువ్వే
నా సందేలకే సిత్రాలనే గీస్తావు నువ్వే
కలలే కలలు కనుల తలుపు మూయగా
వస్తావు నువ్వే
తెలిసిన దూరం అననా
తెలియని భారం అననా
కలిసిన కాలం అవనా
నడవగా నీతో జతలా
ఎదురుగ చేరి నీకు
ప్రాణమంతా కానుకివ్వనా
అమ్మాడి గుమ్మాడి గుండె గువ్వపిల్ల
కొత్తగా రెక్కలు విప్పుకుంటే
సంపంగి పువ్వుల పెదవిపైన
అల్ల ఓ నవ్వు తీగల్లే అల్లుకుందే
పిల్లాడు పిల్లాడు వెళ్ళే దారుల్లోన
చల్లాని గాలుల పాట వింటే
నువ్వేదో తీయని కబురు పంపినట్టు
రోజూ నాకెంతో హాయిగుందే
ఉండి ఉండి నీ మాటలు
గుర్తుకొస్తే గుర్తుకొస్తే
ఉన్నచోటనే ఉంటు తరచు తరచు
మనసు మురిసిపోతే
హే, గంటకొట్టి నీ ఊహలు
పలకరిస్తే పులకరిస్తే
వచ్చి వాలిపోవాలని
త్వరగా త్వరగా
తనువు పరుగులెత్తే
అమ్మాడి గుమ్మాడి గుండె గువ్వపిల్ల
కొత్తగా రెక్కలు విప్పుకుంటే
సంపంగి పువ్వుల పెదవిపైన
అల్ల ఓ నవ్వు తీగల్లే అల్లుకుందే
పిల్లాడు పిల్లాడు వెళ్ళే దారుల్లోన
చల్లాని గాలుల పాట వింటే
నువ్వేదో తీయని కబురు పంపినట్టు
రోజూ నాకెంతో హాయిగుందే
Ammadi Gummadi song is from the Butta Bomma movie.
Ammadi Gummadi song was sung by Anurag Kulkarni, Nutana Mohan.
Ammadi Gummadi song lyrics were written by Kasarla Shyam.
Ammadi Gummadi song music was composed by Sweekar Agasthi.