
| Movie Name | Mr. Kalyan |
|---|---|
| Director | Pandu |
| Star Cast | Maanyam Krishna, Archana |
| Music | Sukku |
| Singer(s) | Sukku, Jayasri |
| Lyricist | Sukku |
| Music Label | Tips Telugu |
అమ్మ అమ్మ నువు లేకపోతే
అమ్మ అమ్మ బతికేదేలా
అమ్మ అమ్మ నువు కానరాకపోతే
అమ్మ అమ్మ గడిచేదెలా..?
గతుకుల దారిలో… నువ్వే నడిచినా
పువ్వుల దారి నాకు పరిచావే
అలసట కొలిమిలో… నువ్వే నలిగినా
వెలుగుల బాటవై… నను నడిపావే
పస్తులు నువ్వున్నా
నాకు పండగవయ్యావే
ఎండన నువ్వున్నా
నాకు వెన్నెల పంచావే
ఓ ఓ హో హో ఓ ఓ హో హో
కన్నా నా కన్నా… నీడల్లే తోడల్లే
ఎపుడు నేనే నీతోనే ఉంటా
కన్నా నా కన్నా… నేనున్నా లేకున్నా
ఎపుడు నేనే నీలోనే ఉంటా
Ammaa Ammaa song is from the Mr. Kalyan movie.
Ammaa Ammaa song was sung by Sukku, Jayasri.
Ammaa Ammaa song lyrics were written by Sukku.
Ammaa Ammaa song music was composed by Sukku.