Alai Pongera Song Lyrics - & English - Sakhi

Alai Pongera Song Lyrics - & English - Sakhi
Alai Pongera Song Lyrics: Alai Pongera is a Telugu song from the film & English - Sakhi starring Madhavan, Shalini, Jayasudha, directed by Mani Ratnam. "Alai Pongera" song was composed by A. R. Rahman and sung by Harini, Kalpana & Kalyani Menon. Lyrics were written by Veturi Sundararama Murthy.

Alai Pongera Song Details

Movie Name& English - Sakhi
DirectorMani Ratnam
Star CastMadhavan, Shalini, Jayasudha
MusicA. R. Rahman
Singer(s)Harini, Kalpana & Kalyani Menon
LyricistVeturi Sundararama Murthy
Music LabelSaregama Music

Alai Pongera Song Lyrics in Telugu

అలై పొంగెరా కన్నా

మానసమలై పొంగెరా

ఆనంద మోహన వేణు గానమున

ఆలాపనే, కన్నా

మానసమలై పొంగెరా

నీ నవరస మోహన వేణుగానమది

అలై పొంగెరా కన్నా, ఆ ఆఆ ఆ

నిలబడి వింటూనే చిత్తరువైనాను

నిలబడి వింటూనే చిత్తరువైనాను

కాలమాగినది రా దొరా ప్రాయమున యమున

మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా, ఆ ఆఆ ఆ

కనుల వెన్నెల పట్ట పగల్ పాల్ చిలుకగా

కలువ రేకుల… మంచు ముత్యాలు వెలిగే

కన్నె మోమున… కనుబొమ్మలటు పొంగే

కాదిలి వేణుగానం కాదడ పలికే

కాదిలి వేణుగానం కాదడ పలికే

కన్నె వయసు కళలొలికే వేళలో

కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే

అనంతమనాది వసంత పదాల

సరాగ సరాల స్వరానివా

నిశాంత మహీచ శకుంతమరందమెడారి

గళాన వర్షించవా

ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన

వరించి కౌగిళ్ళు బిగించవా

సుగంధ వనాన సుఖాల క్షణాన

వరించి కౌగిళ్ళు బిగించవా

కడలికి అలలకు కధకళి కలలిడు

శశికిరణము వలె చలించవా

చిగురు సొగసులను తలిరుటాకులకు

రవికిరణాలే రచించవా

కవిత మదిని రగిలె ఆవేదనో

ఇతర భామలకు లేని వేదనో

కవిత మదిని రగిలె ఆవేదనో

ఇతర భామలకు లేని వేదనో

ఇది తగునో ఎద తగవో

ఇది ధర్మం అవునో

ఇది తగునో ఎద తగవో

ఇది ధర్మం అవునో

కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు

మధుర గాయమిది గేయము పలుకగ

అలై పొంగెరా కన్నా

మానసమలై పొంగెరా

నీ ఆనందమోహన వేణుగానమున

ఆలాపనే కన్నా, కన్నా..! ఆ ఆఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Sakhi Movie

  1. Alai Pongera Song Lyrics
  2. September Maasam Song Lyrics

Alai Pongera Song FAQ

What movie is Alai Pongera song from?

Alai Pongera song is from the & English - Sakhi movie.

Who sang Alai Pongera song?

Alai Pongera song was sung by Harini, Kalpana & Kalyani Menon.

Who wrote Alai Pongera song lyrics?

Alai Pongera song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Alai Pongera song?

Alai Pongera song music was composed by A. R. Rahman.