Adirindi Mama Song Lyrics - Janaki Ramudu

Adirindi Mama Song Lyrics - Janaki Ramudu
Adirindi Mama Song Lyrics: Adirindi Mama is a Telugu song from the film Janaki Ramudu starring Nagarjuna, Vijayashanthi, Jeevitha, directed by K. Raghavendra Rao. "Adirindi Mama" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, Suseela. Lyrics were written by Acharya Athreya.

Adirindi Mama Song Details

Movie NameJanaki Ramudu
DirectorK. Raghavendra Rao
Star CastNagarjuna, Vijayashanthi, Jeevitha
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, Suseela
LyricistAcharya Athreya
Music LabelAditya Music

Adirindi Mama Song Lyrics in Telugu

అదిరింది మామ అదిరిందిరో

ముదిరింది ప్రేమ ముదిరిందిరో

ఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు

ఉక్క బట్టి ఉండబట్టి

వయసుపోరు తీరాలిరో

వలపు జోరు తేలాలిరో.

అదిరింది పిల్లా అదిరిందిలే

కుదిరింది పెళ్లి కుదిరిందిలే

ఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు

ఉక్క బట్టి ఉండబట్టి

వయసుపోరు తీరాలిలే

వలపు జోరు తేలాలిలే

ఆకులిస్తా పోకలిస్తా

కొరికి చూడు ఒక్కసారి

ఆశలన్నీ వరసపెట్టి

తన్నుకొచ్చి గిల్లుతాయి

బుగ్గమీద పంటిగాటు

పడుతుంది ప్రతిసారి

సిగ్గు చీర తొలిగిపోయి

నలుగుతుంది తొలిసారి

మాపటేల మేలుకున్న

కళ్ళ ఎరుపు తెల్లవారి

మామ గొప్ప ఊరికంత

చాటుతుంది మరీ మరీ

ఒకసారి కసిపూడితే

మరుసారి మతిచెడితే

ఆ..! వయసు పోరు తీరాలిరో

వలపు జోరు తేలాలిలే

అదిరింది పిల్లా అదిరిందిలే

కుదిరింది పెళ్లి కుదిరిందిలే

ఉడుకుపుట్టి ఇన్నినాళ్ళు

ఉక్క బట్టి ఉండబట్టి, హ

వయసుపోరు తీరాలిరో

వలపు జోరు తేలాలిలే.

పూల పక్కా ముళ్ళలాగా

మారుతుంది ఎప్పుడంట

పూలుకున్న కౌగిలింత

సడలిపోతే తప్పదంట

మొదటిరేయీ పెట్టుబడికి

గిట్టుబాటు ఎప్పుడంట

మూడునాళ్ళ ముచ్చటంత

డస్సి పోతే గిట్టదంట

రేయి రేయి మొదటి రేయి

కావాలంటే ఏట్టాగంటా

సూర్యుడొచ్చి తలుపు తడితే

తీయకుంటే చాలంటా

తొలి రేయి గిలి పుడితే

తుది రేయి కలబడితే

హా..! వయసుపోరు తీరాలిరో

వలపు జోరు తేలాలిలే

అదిరింది మామ అదిరిందిరో

ముదిరింది ప్రేమ ముదిరిందిరో

ఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు

ఉక్క బట్టి ఉండబట్టి, హ

వయసుపోరు తీరాలిలే

వలపు జోరు తేలాలిరో

తాన నానా తానాననా

తాన నానా తానాననా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Janaki Ramudu Movie

  1. Adirindi Mama Song Lyrics
  2. Na Gonthu Sruthilona Song Lyrics

Adirindi Mama Song FAQ

What movie is Adirindi Mama song from?

Adirindi Mama song is from the Janaki Ramudu movie.

Who sang Adirindi Mama song?

Adirindi Mama song was sung by S P Balasubramanyam, Suseela.

Who wrote Adirindi Mama song lyrics?

Adirindi Mama song lyrics were written by Acharya Athreya.

Who composed music for Adirindi Mama song?

Adirindi Mama song music was composed by KV Mahadevan.