Adi Arabi Kadalandam Song Lyrics - Bombay

Adi Arabi Kadalandam Song Lyrics - Bombay
Adi Arabi Kadalandam Song Lyrics: Adi Arabi Kadalandam is a Telugu song from the film Bombay starring Arvind Swamy, Manisha Koirala, directed by Mani Ratnam. "Adi Arabi Kadalandam" song was composed by A.R Rahman and sung by Remo Fernandes, Swarnalatha. Lyrics were written by Veturi Sundararama Murthy.

Adi Arabi Kadalandam Song Details

Movie NameBombay (1995)
DirectorMani Ratnam
Star CastArvind Swamy, Manisha Koirala
MusicA.R Rahman
Singer(s)Remo Fernandes, Swarnalatha
LyricistVeturi Sundararama Murthy
Music Label

Adi Arabi Kadalandam Song Lyrics in Telugu

అది అరబిక్ కడలందం… తడి తళుకే కన్నాలే

చెలి ఆట తళుక్కు… లేత వళుక్కు కౌగిళ్ళడిగానే

హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

హే హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

విప్పారే తామరవే… రూపంతా కన్నాలే

నీ పట్టూ రైకల… విదియ తదియ వైనం చూశాలే

హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

హేహే హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

చీరే వచ్చి ముందు జారే మోజులకు… అహా ఎంత సుఖమో

పైలాపచ్చి పసి వేడే తగిలినపుడు… అహా ఎంత ఇహమో

చిత్రాంగీ చిలక రాత్రీపగలనక… ముక్తాయించే నడుమో

అందం దాని మొత్తం, అంతే లేని విదం… అయ్యో దివ్య పథమో

హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

హే హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

అది అరబిక్ కడలందం… తడి తళుకే కన్నాలే

చెలి ఆట తళుక్కు లేత వళుక్కు… కన్నా కన్నే తీరా

హమ్మా హమ్మ… హమ్మ హమ్మా

హేహే హమ్మా హమ్మ… హమ్మ హమ్మా

విప్పారే తామరవే… రూపంతా కన్నాలే

నీ పట్టూ రైకల విదియ తదియ… వైనం చూశాలే

హమ్మా హే హే హమ్మా…

ఏదో సరసమిది. ఎంతో విరహమిది… మొత్తం మీద చిలకో

తాపం మంచమెక్కి, దీపం కొండ ఎక్కి… కంట్లో వెలిగె మనసు

వనాపొలింత మీద భూమీ వాడంత పొంగి… తల్లో సెగలు పెరిగే

తాపం కరిగిపోయె, కళ్ళే నిదరపోయె… కాని మనసు బెనికె

హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

హేహే హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

అది అరబిక్ కడలందం… తడి తళుకే కన్నాలే

చెలి ఆట తళుక్కు… లేత వళుక్కు కౌగిళ్ళడిగానే

హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

హే హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మా

హే హమ్మా హమ్మా హమ్మా…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Bombay Movie

  1. Kannanule Song Lyrics
  2. Urike Chilaka Song Lyrics
  3. Poolakondi Komma Song Lyrics
  4. Kuchi Kuchi Kunamma Song Lyrics
  5. Uyire Uyire Song Lyrics
  6. Adi Arabi Kadalandam Song Lyrics
  7. Mathamela Gathamela Song Lyrics

Adi Arabi Kadalandam Song FAQ

What movie is Adi Arabi Kadalandam song from?

Adi Arabi Kadalandam song is from the Bombay movie.

Who sang Adi Arabi Kadalandam song?

Adi Arabi Kadalandam song was sung by Remo Fernandes, Swarnalatha.

Who wrote Adi Arabi Kadalandam song lyrics?

Adi Arabi Kadalandam song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Adi Arabi Kadalandam song?

Adi Arabi Kadalandam song music was composed by A.R Rahman.