బిరుదులన్నియు నీవే Song Lyrics - Devetional

బిరుదులన్నియు నీవే Song Lyrics - Devetional
బిరుదులన్నియు నీవే Song Lyrics: బిరుదులన్నియు నీవే is a Telugu song from the film Devetional starring Venkateshwara swamy, directed by . "బిరుదులన్నియు నీవే" song was composed by Sai Madhukar and sung by Srikrishna, with lyrics written by Annamacharya Sankeerthana.

బిరుదులన్నియు నీవే Song Details

Movie NameDevetional (2022)
Director
Star CastVenkateshwara swamy
MusicSai Madhukar
Singer(s)Srikrishna
LyricistAnnamacharya Sankeerthana
Music LabelMoksha Studio

బిరుదులన్నియు నీవే Song Lyrics in Telugu

బిరుదులన్నియు నీవే
బిరుదు లోకములెల్ల
అరయ నీపాదమందే అణ గుండె గాన

బహు దేవతాసార్వభౌమ బిరుదు నీకే
సహజము నీవు భూసతిపతివి గాన
వహి దేవతాచక్రవర్తి బిరుదు నీకే
విహితము చక్రము చే వెలసేవు గాన

పెను దేవ శిఖామణి బిరుదు నీకే చెల్లు
ఘన కౌస్తుభమణి గలవాడవు గాన
మును దేవదేవోత్తముడను బిరుదు నీకే
ననిచె బురుషోత్తమనాముడవు గాన

వొట్టుకొని దేవరాహుత్తరాయ బిరుదు నీదె
కిట్టి రాతిగుఱ్ఱము నెక్కితివి గాన
తిట్టమై శ్రీ వేంకటేశదేవ సింహమవు నీవే
అట్టె నారసింహుడవై అమరితి గాన

Listen this Song in Online!

Share this Song!

More Songs from Devetional Movie

  1. బిరుదులన్నియు నీవే Song Lyrics

బిరుదులన్నియు నీవే Song FAQ

What movie is బిరుదులన్నియు నీవే song from?

బిరుదులన్నియు నీవే song is from the Devetional movie.

Who sang బిరుదులన్నియు నీవే song?

బిరుదులన్నియు నీవే song was sung by Srikrishna.

Who wrote బిరుదులన్నియు నీవే song lyrics?

బిరుదులన్నియు నీవే song lyrics were written by Annamacharya Sankeerthana.

Who composed music for బిరుదులన్నియు నీవే song?

బిరుదులన్నియు నీవే song music was composed by Sai Madhukar.