Zee Kutumbam Song Lyrics - 15Th Anniversary Special

Zee Kutumbam Song Lyrics - 15Th Anniversary Special
Zee Kutumbam Song Lyrics: Zee Kutumbam is a Telugu song from the film 15Th Anniversary Special.

Zee Kutumbam Song Details

Movie Name15Th Anniversary Special
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Zee Kutumbam Song Lyrics in Telugu

మీరే మేమంటూ… మీ తోడై ఉంటూ…

ఆనందాలెన్నో అందించగా…

మీ ఇంటే ఉంటూ… మీ చూపే కంటూ…

మీతోనే నిత్యం మేముండగా…

కలతలు మాపగా… కలయికలు నేర్పగా…

మమతల వంతెన వేసే ఓ హరివిల్లే…

వేకువ వర్ణమై… వెన్నెల హారమై…

మనసును కోవెల చేసే… పూ పొదరిల్లే…

కన్నీరే మారి పన్నీరై సాగే…

కలకాలం నిలిచే అనుబంధం మనదే…

జీ తెలుగు కుటుంబం… తెలుగింటి ప్రతిబింబం…

మీ వెంటే ప్రతి నిత్యం ఉంటుందిగా…

మనమంతా స్నేహితులం… మనసంతా ప్రేమమయం…

మమతలకిది మధుమంత్రం అని పలుకగా…

Listen this Song in Online!

Share this Song!

More Songs from 15Th Anniversary Special Movie

  1. Zee Kutumbam Song Lyrics

Zee Kutumbam Song FAQ

What movie is Zee Kutumbam song from?

Zee Kutumbam song is from the 15Th Anniversary Special movie.