
| Movie Name | Korameenu |
|---|---|
| Director | Sripathy Karri |
| Star Cast | Anand Ravi, Kishori Dhatrak |
| Music | Anantha Narayanan AG |
| Singer(s) | Parvathy AG (Rap – Riddle) |
| Lyricist | Purna Chary |
| Music Label | Mango Music |
యుద్ధమేరా..!
కత్తిమీద సాము లాంటి
నెత్తురాడే ఆటిదే
ఒక్కదారి కాదు అంట
చేరు గమ్యమొక్కటే
పెద్దచేప వేటలోన
చిన్నచేపలొక్కటై
కాపుకాసి మాటువేసి
వేటువేయునిప్పుడే
బలము లేని చిన్న జీవి
తెలివి పోగు చేయదా
వేచి ఉండి… వేచి ఉండి
ఉసురు తీసి చంపదా
RAP
కడలిపైన స్వారి అంటే
కదన రంగమేనుగా
చావో రేవో తేలకుండ
ఒడ్డు చేరలేవుగా
దారిలేక దేవుడైన
దొంగ దెబ్బ తీయడా
మంచి కోసమెంచుకున్న
వంచనే సరైనదా
Yuddhamera song is from the Korameenu movie.
Yuddhamera song was sung by Parvathy AG (Rap – Riddle).
Yuddhamera song lyrics were written by Purna Chary.
Yuddhamera song music was composed by Anantha Narayanan AG.