
| Movie Name | Aatagadharaa Siva (2018) |
|---|---|
| Director | Chandra Siddarth |
| Star Cast | Doddanna, Uday, Hyper Aadhi |
| Music | Vasuki Vaibhav |
| Singer(s) | Ananya Bhat |
| Lyricist | Chaitanya Prasad |
| Music Label | Mango Music |
ఎట్టాగయ్యా శివ శివా… నీవన్నీ వింత ఆటలే
పుట్టుక చావు యాతన… నువ్వు రాసే నుదిటి రాతలే
నింగీ నేలా అందరికొకటే… వందాలోచనలెందుకు
బంధీయే ప్రతి మనిషి… బంధాల్లోని బాధకు
మోదమొకటే వేదనొకటే… జనులకీ జగతిలో
ఎట్టాగయ్యా శివ శివా… నీవన్నీ వింత ఆటలే
పుట్టుక చావు నడుమలో… మావన్నీ ఎదురీతలే
దయ చూడూ శివ శివలీల… శివ శివ భోళాశంకరుడా
నీవే శంభో శివ శివ… సాంబశివ శివ
చూపించు నీ కరుణా… ఆఆ
Yettagayya Shiva Shiva song is from the Aatagadharaa Siva movie.
Yettagayya Shiva Shiva song was sung by Ananya Bhat.
Yettagayya Shiva Shiva song lyrics were written by Chaitanya Prasad.
Yettagayya Shiva Shiva song music was composed by Vasuki Vaibhav.