
Yerraa Yerraa Cheera Song Lyrics
Movie:Current Theega
Starring Manchu Manoj, Sunny Leone, Rakul Preet Singh
Director : G. Nageswara Reddy
Producer : Manchu Vishnu
Music : Achu(2016)
Yerraa Yerraa Cheera Song Lyrics From Current Theega Manchu Manoj
ఓ ఎర్రా ఎర్ర చీర
ఓ రెండే రెండు జెళ్ళు
ఓ తెల్ల మల్లెపూలు
ఓయి. గుండే కోసిచూడు సిలకా నీ బొమ్మవేసి ఉందె రామ సిలకా సిలకా
గుండే కోసిచూడు సిలకా నీ బొమ్మవేసి ఉందే రామ సిలకా సిలకా
పచ్చ పూల చొక్కా
సన్నా గళ్ళ లుంగీ
నల్ల కళ్ళజోడు
కిర్రు కిర్రు చెప్పు
సోట్టా బుగ్గల సచ్చినోడా నా ఎంట ఎంట పడమాకు ఆడ ఈడ
సోట్టా బుగ్గల సచ్చినోడా నా ఎంట ఎంట పడమాకు ఆడ ఈడ
ఇట్టాగ నిను చూసినసందె నా మనసు నా మాటినకుందె
చీరలిస్త రైకలిస్త లైఫులాంగు ముద్దులిస్త ఒక్కసారి యస్సు చెప్పవే
యాందయ్య నీ జబ్బర్దస్తీ నాకొద్దు నీ కిరికిరి దోస్తీ
ఏలికేస్తె కాలికేసి కాలికేస్తే ఏలికేసి నన్ను లొల్లి చేయమాకురా
కీలుగుర్రం ఎక్కినట్టుగా లోకమంతా చుట్టినట్టుగా అవుతున్నదే ఏందే ఇది పిచ్చి నాకు ఎక్కినాదే నీది
తాటి ముంజు లాంటి పిల్లా నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోతె ఎల్లా ఇల్లా
తాటి ముంజు లాంటి పిల్లా నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపొతే ఎల్లా ఇల్లా
ఏ మున్నాళ్ళ కేరళ కుట్టి కోసేస్తివే గుండెను పట్టి
రాణిలాగ చూసుకుంట రాజ్యమంత ఇచ్చుకుంట బెట్టుచేసి నన్ను సంపకే
నా యెనకాల చానామంది పడ్డారులే దాందేముంది
ఆడపిల్లను చూడగానే కోడిపిల్ల దొరికినట్టు పండగేదొ చేసుకుంటరే
ఓ.చిచ్చుబుడ్డి పేలినట్టుగా రెక్కలొచ్చి ఎగిరినట్టుగా ఉందే పిల్లా కంగొత్తగా కొంగుకేసి కట్టుకోవే గట్టిగా
చేప కన్నులున్న పిల్లా నువ్వు చేపలాగ జారిపోతే ఎల్లా ఇల్లా
చేప కన్నులున్న పిల్లా నువ్వు చేపలాగ జారిపోతే ఎల్లా ఇల్లా
Yerraa Yerraa Cheera song is from the Current Theega movie.