Yemunnave Pilla Song Lyrics - Nallamala

Yemunnave Pilla Song Lyrics - Nallamala
Yemunnave Pilla Song Lyrics: Yemunnave Pilla is a Telugu song from the film Nallamala starring Amit Tiwari, BhanuSri, directed by Ravi Charan. "Yemunnave Pilla" song was composed by PR and sung by SidSriram, with lyrics written by PR.

Yemunnave Pilla Song Details

Movie NameNallamala (2016)
DirectorRavi Charan
Star CastAmit Tiwari, BhanuSri
MusicPR
Singer(s)SidSriram
LyricistPR
Music LabelMadhura Audio

Yemunnave Pilla Song Lyrics in Telugu

లేత లేగ దూడపిల్ల తాగే
పొదుగులోని పాలరంగు నువ్వే
పచ్చపైరు వోణి ఒంటికేసుకొని ఏమున్నవే
నింగి సాటుకున్న సినుకు నువ్వే
సూటిగా దూకేసి తాకినవే
ఎలిసిపోని వానజల్లులా ఏమున్నవే
ఓహ్ మల్లెపూలన్ని కుల్లుకునేలా ఏమున్నవే పిల్ల ఏమున్నవే
తేనెతీగలన్ని సుట్టుముట్టేలా ఏమున్నవే పిల్ల ఏమున్నవే
సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే
సీకటి దాటిన సెందురుడు దాగేలా ఏమున్నవే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే సూపుల్తో సంపేసావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే మాటల్లో ముంచేసావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే నవ్వులతో ఊపిరి ఆపేసావే
ఓహ్ తొలిసినుకు సేరి ఈ నేల గాలి
గుంపించే మట్టి సువాసన నీదీ
పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే
పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీదీ
నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుందీ
లేత నడుము మడతల్లో ఈ మాయల మనసుందీ
వాలే రెండు కన్నుల్లో బోలెడంత సిగ్గు దాగుంది
వాలు జడ గుత్తుల్లో ఈ భూగోళం మొత్తం ఉందీ
ఏమున్నవే పిల్ల ఏమున్నవే అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే సూపుల్తో సంపేసావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే మాటల్లో ముంచేసావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే నవ్వులతో ఊపిరి ఆపేసావే
ఓహ్ ఎగిరేటి సిలకా గోరింక వంకా
ఓరా కన్నేసి సూసింది సూడు
తరిగేటి సొగసా కాదేమో బహుసా
అయినా నవ్వేసి వచ్చింది నేడు
కారు మబ్బు సీకట్లో నీ వెన్నెల నవ్వుందీ
ఆరు బైట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుందీ
జంట అయ్యే దారుల్లో నీ సిగ్గుల అడ్డుందీ
వెంట వచ్చే అడుగుల్లో జన్మ జన్మల తోడుందీ
ఏమున్నవే పిల్ల ఏమున్నవే అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే సూపుల్తో సంపేసావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే మాటల్లో ముంచేసావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే నవ్వులతో ఊపిరి ఆపేసావే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nallamala Movie

  1. Yemunnave Pilla Song Lyrics

Yemunnave Pilla Song FAQ

What movie is Yemunnave Pilla song from?

Yemunnave Pilla song is from the Nallamala movie.

Who sang Yemunnave Pilla song?

Yemunnave Pilla song was sung by SidSriram.

Who wrote Yemunnave Pilla song lyrics?

Yemunnave Pilla song lyrics were written by PR.

Who composed music for Yemunnave Pilla song?

Yemunnave Pilla song music was composed by PR.