Yemayyinde Gundeku Song Lyrics - Devaki Nandana Vasudeva

Yemayyinde Gundeku Song Lyrics - Devaki Nandana Vasudeva
Yemayyinde Gundeku Song Lyrics: Yemayyinde Gundeku is a Telugu song from the film Devaki Nandana Vasudeva starring Ashok Galla, Manasa Varanasi, directed by Arjun Jandyala. "Yemayyinde Gundeku" song was composed by Bheems Ceciroleo and sung by Eshwar Dathu. Lyrics were written by Suresh Gangula.

Yemayyinde Gundeku Song Details

Movie NameDevaki Nandana Vasudeva
DirectorArjun Jandyala
Star CastAshok Galla, Manasa Varanasi
MusicBheems Ceciroleo
Singer(s)Eshwar Dathu
LyricistSuresh Gangula
Music LabelAditya Music

Yemayyinde Gundeku Song Lyrics in Telugu

Yemayyinde Gundeku Lyrics in English

Yemayyinde Gundeku
Enaadu Ledhe Intha Uluku
Neevalle Kaadhani Anaku
Yemayyindho Telise Varaku
Aagadhu Naa Adugu…

Em Chesaave Nannu
Chusthune Unnaale Ninnu
Choopainaa Thippukolenu
Em Chesaavo Telipe Varaku
Nee Venake Parugoo.

Yemayyinde Gundeku Lyrics in Telugu

M: ఏమయ్యిందే గుండెకూ
ఏనాడు లేదే ఇంత ఉలుకు
నీవల్లే కాదని అనకూ
ఏమయ్యిందో తెలిసే వరకూ
ఆగదు నా అడుగూ…

M: ఏం చేసావే నన్నూ
చూస్తూనే ఉన్నాలే నిన్ను
చూపైనా తిప్పుకోలేను
ఏం చేసావో తెలిపే వరకూ
నీ వెనకే పరుగూ…

M: నువ్వెళ్ళే దారుల్లో వేచి
చుస్తాలే రోజంతా, నేనిలా
ఓసారి చూసిపోవే
ఊపిరితోనే ఉంటాలే ఏ ఏ ఏ…

Ch & M: ఏయి ఏయి
ఎలేలే ఎలేలే ఏలె బంగారి పిల్లా
ఎలేలే ఎలేలే ఏలె నా బుజ్జిపిల్లా
ఎలేలే ఎలేలే బాగున్నావే చాలా…

M: గుండె గల్ల పట్టి ఇల్లా
గుంజేసి పోకే అల్లా
నీలాల కన్నులల్ల
పడ్డాలే నిలువెల్లా…

M:ముందే రాసుందే… ఈ బంధం
ముందుకు తోసిందే… ఈ కాలం
ముంగిట నిలిపిందే నీ రూపం
నువ్వే నాకు దారి చూపే దీపం

M: ఇంకా ఎందుకులే సందేహం
ఇద్దరిదొకటేలే సంతోషం
ఏనాడో మొదలాయే ప్రయాణం
నా నుండి పోలేవంటా నువ్వే దూరం

M: పడిపోయా పడిపోయానే నీ ప్రేమల్లో నేనే
నువు కూడా పడ్డావేమో అనిపిస్తుందే
విడిపోయా విడిపోయానే నిమిషాల్లో నన్ను నేనే
నీవల్లే నీవల్లేనే ఓ మాటే విప్పి చెప్పరాదే, ఏ ఏ

Ch & M: ఏయి ఏయి
ఎలేలే ఎలేలే ఏలె బంగారి పిల్లా
ఎలేలే ఎలేలే ఏలె నా బుజ్జిపిల్లా
ఎలేలే ఎలేలే బాగున్నావే చాలా…

M: గుండె గల్ల పట్టి ఇల్లా
గుంజేసి పోకే అల్లా
నీలాల కన్నులల్ల
పడ్డాలే నిలువెల్లా…

M: ఆకాశ దేవతలా వచ్చావే
అదృష్ట జాతకంలా పట్టావే
నా దృష్టి దోషమంతా మార్చావే
చేతుల్లోనా గీతల్లా చేరావే

M: అమృత కలశంలా అందావే
అద్భుత ఘడియల్లా చేరావే
నా రాశి ఫలితాలే నువ్వేలే
నీ రాకే నాకు మంచి ముహుర్తాలే
నువ్ చూస్తే అంతే చాలు
ఆ తిథులు నక్షత్రాలు
అతిథుల్లా వచ్చేస్తాయే ఈ నేలకే

M: కలిసాకే నిన్ను నేను
కలిసొచ్చే కాలంలాగ
నడిసొచ్చావంటు నువ్వే
ఇవ్వాలే నాకు తెలిసొచ్చిందే, ఏ ఏ ఏ

Ch & M: ఏయి ఏయి
ఎలేలే ఎలేలే ఏలె బంగారి పిల్లా
ఎలేలే ఎలేలే ఏలె నా బుజ్జిపిల్లా
ఎలేలే ఎలేలే బాగున్నావే చాలా…

M: గుండె గల్ల పట్టి ఇల్లా
గుంజేసి పోకే అల్లా
నీలాల కన్నులల్ల
పడ్డాలే నిలువెల్లా…

వాచ్ ఏమయ్యిందే గుండెకూ Video

Yemayyinde Gundeku Lyrics Credits

Listen this Song in Online!

Share this Song!

More Songs from Devaki Nandana Vasudeva Movie

  1. Jai Bolo Krishna Song Lyrics
  2. Yemayyinde Gundeku Song Lyrics

Yemayyinde Gundeku Song FAQ

What movie is Yemayyinde Gundeku song from?

Yemayyinde Gundeku song is from the Devaki Nandana Vasudeva movie.

Who sang Yemayyinde Gundeku song?

Yemayyinde Gundeku song was sung by Eshwar Dathu.

Who wrote Yemayyinde Gundeku song lyrics?

Yemayyinde Gundeku song lyrics were written by Suresh Gangula.

Who composed music for Yemayyinde Gundeku song?

Yemayyinde Gundeku song music was composed by Bheems Ceciroleo.