
| Movie Name | Pranam Pothunde, Love Failure |
|---|---|
| Director | |
| Star Cast | Devraj, Aishu |
| Music | |
| Singer(s) | Saari Haran |
| Lyricist | Sinduram Ramesh |
| Music Label |
ఏమైందో ఏమో నీ ప్రేమే నాకొద్దంటుందే..
పిచ్చిగ ప్రేమిస్తే నా ప్రేమను పక్కకు నెట్టావే..
ప్రాణం పోతుందే నువ్వు నాకు దూరం అయితే..
ఊపిరి ఆపేయ్ వే నన్ను నువ్వు వద్దనుకుంటే…
గుండె ఆగిందే నీ జ్ఞాపకాల సడిలో..
నన్ను కాల్చి వెల్లకే నీ ప్రేమ చితి మంటలో..
చేసిన బాసలు అన్నీ.. నీటి మీద రాతలు అయ్యే..
నువ్ లేని నేనేందుకు అంటూ.. నా దేహమె కూలిపోయే…
గుండె పగిలి నేనుంటే.. నన్నే నువ్వెక్కిరిస్తావె..
నేనే నీకేం కానంటూ దోషిగా చూస్తావే..
గాయం చేసి వెళుతున్నా.. నువ్వే ప్రాణం అంటుందే
స్వార్ధం లేని నా మనసు.. నిన్నే కోరిందే…
ప్రాణం పోతుందే నువ్వు నాకు దూరం అయితే..
ఊపిరి ఆపేయ్ వే నన్ను నువ్వు వద్దనుకుంటే..
నిన్నే నమ్మానే నన్నే మోసం చెయ్యకే..
నన్నే కాదంటూ ఇంకో చెయ్యి పట్టి వెల్లకే…
చేతిలో చెయ్యి వేసి చితి వరకు ఉంటానంటే..
నువ్వన్న ఆ మాట నమ్మి సర్వం నువ్వే అనుకున్న..
ఎందుకే నువ్వే నాలో.. ఉన్న ప్రాణం తీసేసి..
ఏకాకల్లే మార్చేసి ఒంటరి చేశావే…
ఎదో ఒక రోజైన.. నా ప్రేమ విలువెంటో
తెలిసే ఒక క్షణముందని ఆశ చావదే…
ప్రాణం పోతుందే నువ్వు నాకు దూరం అయితే..
ఊపిరి ఆపేయ్ వే నన్ను నువ్వు వద్దనుకుంటే..
ఈ జన్మ నీతోనే నా ప్రేమని కాదనకే..
చావైనా బతుకైనా నేనుంటా నీతోనే…
Also Read: Naadhe Naadhe Thappantha Lyrics
Yemaindo Yemo Nee Preme song is from the Pranam Pothunde, Love Failure movie.
Yemaindo Yemo Nee Preme song was sung by Saari Haran.
Yemaindo Yemo Nee Preme song lyrics were written by Sinduram Ramesh.