Yellipoke Shyamala Song Lyrics - A Aa Cinema

Yellipoke Shyamala Song Lyrics: Yellipoke Shyamala is a Telugu song from the film A Aa Cinema starring Nithiin, Samantha, Anupama Parameswaran, directed by Trivikram Srinivas. "Yellipoke Shyamala" song was composed by Mickey J Meyer and sung by Karthik. Lyrics were written by Ramajogayya Sastry.

Yellipoke Shyamala Song Details

Movie NameA Aa Cinema
DirectorTrivikram Srinivas
Star CastNithiin, Samantha, Anupama Parameswaran
MusicMickey J Meyer
Singer(s)Karthik
LyricistRamajogayya Sastry
Music LabelAditya Music

Yellipoke Shyamala Song Lyrics in Telugu

నువ్వు పక్కనుంటే బాగుంటాదే

నీ పక్కనుంటే బాగుంటాదే

నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే

కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే

అట్ట వచ్చి ఇట్ట నువ్వు… తిప్పుకుంట వెళ్ళిపోతే

ఎక్కడో కలుక్కుమంటాదే..!

ఎళ్ళిపోకె శ్యామలా… ఎళ్ళమాకె శ్యామలా

నువ్వు వెళ్ళిపోతే అస్సలా… ఊపిరాడదంట లోపలా

ఎళ్ళిపోకె శ్యామలా

ఎక్కి ఎక్కి ఏడవలేనే… ఎదవ మగ పుటకా

గుండె పెరికినట్టుందే… నువ్వే ఎళ్ళినాక

ఎళ్ళిపోకె శ్యామలా… ఎ, ఎళ్ళమాకె శ్యామలా

నువ్వు వెళ్ళిపోతే అస్సలా… ఊపిరాడదంట లోపలా

ఎళ్ళిపోకె శ్యామలా

హ్మ్, నరం లేని నాలిక నిన్ను… ఎలిపొమ్మని పంపిందాయే

రథం లేని గుర్రంలాగా… బతుకే చతికిలబడిపోయే

నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా

గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే

స్విచ్చేస్తే ఎలిగేదా… ఉఫంటే ఆరేదా

ఊపిరిలో మంటల్లే నీ ప్రేమె ఉన్నదే

ప్రాణాన్నే పటకారేసీ… పట్టేసీ నీతో పట్టుకు పోమాకే

గెలిచేసి నన్నొదిలేసి… సీకటైన కోటలాగా సెయ్యమాకే

నువ్ ఎళ్ళిపోకే శ్యామలా… నువ్ ఎళ్ళమాకె శ్యామలా

ఏమీ బాగాలేదే లోపలా… నువ్ ఎళ్ళిపోకె ఎళ్ళిపోకె

ఎళ్ళిపోకే శ్యామలా, ఆ ఆఆ

మనసుకంటుకున్నదో… మల్లెపూల సెంటు మరక

మరిచిపోదమంటె గుర్తుకొస్త ఉందా నిప్పు సురక

ఏటి సెయ్యనోరి సైదులు

గుండెలోన గుచ్చిపోయినాది సూదులు

నానేటి సెయ్యనోరి సైదులు

గుండెలోన గుచ్చిపోయినాది సూదులు

ఎళ్ళిపోకె శ్యామలా

అట్ట ఎళ్ళమాకె శ్యామలా

నువ్వు వెళ్ళిపోతే అస్సలా

ఊపిరాడదంట లోపలా

Share this Song!

More Songs from A Aa Cinema Movie

  1. Yellipoke Shyamala Song Lyrics

Yellipoke Shyamala Song FAQ

What movie is Yellipoke Shyamala song from?

Yellipoke Shyamala song is from the A Aa Cinema movie.

Who sang Yellipoke Shyamala song?

Yellipoke Shyamala song was sung by Karthik.

Who wrote Yellipoke Shyamala song lyrics?

Yellipoke Shyamala song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Yellipoke Shyamala song?

Yellipoke Shyamala song music was composed by Mickey J Meyer.