Yekkada Yekkada Sad Song Lyrics: Yekkada Yekkada Sad is a Telugu song from the film Nenu Local starring Keerthy Suresh, Nani, directed by Trinath Rao. "Yekkada Yekkada Sad" song was composed by Devi Sri Prasad and sung by Manisha Eerabathini. Lyrics were written by Shree Mani.
Yekkada Yekkada Sad Song Details
Movie Name
Nenu Local
Director
Trinath Rao
Star Cast
Keerthy Suresh, Nani
Music
Devi Sri Prasad
Singer(s)
Manisha Eerabathini
Lyricist
Shree Mani
Music Label
Aditya Music
Yekkada Yekkada Sad Song Lyrics in Telugu
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ నీ ప్రేమా
ఈ ప్రశ్నకి బదులుంటే చెప్పమ్మా
ఓహో, ఎందుకు ఎందుకు
ఎందుకు నీకీమొండితనం ప్రేమా
నాకు దూరమవ్వడమే గెలవడమా..!
నీ పంతం, మ్ మ్ మ్
నీదేనంటావే..!
నా సొంతం అయ్యే దారున్న
కనపడదంటావే..!
కీర్తి దూరమైపోతుందేమో అని భయమేసింది.
25 రోజులుగా ఒక్క మూమెంట్ కోసం ఎదురు చూశాను.
రోజులు గంటలైపోతున్నాయి. గంటలు నిమిషాలై పోతున్నాయి.