Yeka Yeka Song Lyrics - Amigos, Anurag Kulkarni

Yeka Yeka Song Lyrics - Amigos, Anurag Kulkarni
Yeka Yeka Song Lyrics: Yeka Yeka is a Telugu song from the film Amigos, Anurag Kulkarni starring Nandamuri Kalyan Ram, Ashika Ranganath, directed by Rajendra Reddy. "Yeka Yeka" song was composed by Ghibran and sung by Anurag Kulkarni. Lyrics were written by Ramajogayya Sastry.

Yeka Yeka Song Details

Movie NameAmigos, Anurag Kulkarni
DirectorRajendra Reddy
Star CastNandamuri Kalyan Ram, Ashika Ranganath
MusicGhibran
Singer(s)Anurag Kulkarni
LyricistRamajogayya Sastry
Music LabelSaregama Telugu

Yeka Yeka Song Lyrics in Telugu

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం

రెక్కలుగట్టి ఎగిరొచ్చాం
దిక్కులు దాటి దిగివచ్చాం
డెస్టినీ పిలుపుకి బదులిచ్చాం
దోస్తీ దివ్వెను వెలిగించాం

అచ్చుగుద్దినట్టు పోత పోసినట్టు
ఒక్కలాగే మనం ఉన్నాం కదా
మాటతీరు తెన్నూ… వేరే అయినాగానీ
జట్టుకట్టి జర్నీ చేద్దాం పదా

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం

కడలి తీరం కెరటంలాగే
లెట్స్ గో రాకింగ్ టుగెదర్, టుగెదర్
గగనం భువనం టెన్ టు ఫైవ్ గాలికి మల్లె
మన ఈ బాండింగ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్

అఅ అఅ ఆసమ్ అమిగోస్ మనమే
(ఎక ఎక ఎక ఎకా ఎకా)
ఫ్రెండ్షిప్ దునియా ఫ్లెమింగోస్ మనమే
(ఎక ఎక ఎక ఎక ఎక ఎకా ఎకా)

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం

హే ఇట్స్ ఓకే… చిరు కోపాలు
హే మాములే స్నేహంలో
హే చల్తా హే… చిరు లోపాలు
హే తప్పవులే మనుషుల్లో

మనమెందుకిలా కలిశామో
ఆ కారణమే కనిపెడదాం
ఫ్రెండ్షిప్ లోని మ్యాజిక్ ని
ఈ జగతికి చూపెడదాం

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం

హే ఇకపైన ప్రతి కనుచెమ్మ
హే సంతోషం తేవాలీ
హే కొనసాగే మిగిలిన జన్మ
హే స్నేహంగా సాగాలీ

బరువే కాదిక ఏ బరువు
వన్ బై త్రి గా లాగిద్దాం
ఎదురయ్యే ప్రతి పండగని
మూడింతలు చేసేద్దాం

ఎక ఎక ఎకా… ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
యమి యమి యామి యమి యమి యామి
యమి యమి యామిగోస్ మనమే
యమి యమి యామి యమి యమి యామి
యమి యమి యామిగోస్ మనమే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Amigos, Anurag Kulkarni Movie

  1. Yeka Yeka Song Lyrics

Yeka Yeka Song FAQ

What movie is Yeka Yeka song from?

Yeka Yeka song is from the Amigos, Anurag Kulkarni movie.

Who sang Yeka Yeka song?

Yeka Yeka song was sung by Anurag Kulkarni.

Who wrote Yeka Yeka song lyrics?

Yeka Yeka song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Yeka Yeka song?

Yeka Yeka song music was composed by Ghibran.