Yedo Yedo Naalo Song Lyrics

Yedo Yedo Naalo Song Lyrics
Yedo Yedo Naalo Song Lyrics: Yedo Yedo Naalo is a Telugu song starring Tarun, Trisha, Shriya Saran, directed by AM Jyothi Krishna. "Yedo Yedo Naalo" song was composed by AR Rahman and sung by Karthik & Gopika Poornima. Lyrics were written by AM Ratnam.

Yedo Yedo Naalo Song Details

Movie Name
DirectorAM Jyothi Krishna
Star CastTarun, Trisha, Shriya Saran
MusicAR Rahman
Singer(s)Karthik & Gopika Poornima
LyricistAM Ratnam
Music Label

Yedo Yedo Naalo Song Lyrics in Telugu

ఏదో ఏదో నాలో పులకింత కలిగే

భాగ్యరేఖ వరియించెలే

ప్రేమరేఖ నాలో… హృదయాన్ని తెరచి

ముద్దుగా తరిమికొట్టెనులే

ప్రియతమా… హృదయం

నీకే, ఏ ఏ… నీకే

నిన్ను పోలిన కన్నె ముందర… మౌనమన్నదే కష్టములే

మాటలాడని క్షణములన్నియు నష్టములే

మాట తెలుపని అసలు అర్ధము

మౌనములోనే ఉన్నది ఉన్నది

మౌనము వీడితే మాటలాడుటే మంచిది

సూర్యునిలాగ నా ముందు వెలిశావ్

మంచు బిందువల్లె కరిగితివే

ప్రియతమా… హృదయం

నీకే, ఏ ఏ… నీకే

కలయే అయితే ఉండి పోదాం

నిజమే అయితే సాగిపోదాం

కలయే అయితే ఉండి పోదాం

నిజమే అయితే సాగిపోదాం

ఏదో ఏదో నాలో పులకింత కలిగే

భాగ్యరేఖ వరియించెలే

ప్రేమరేఖ నాలో… హృదయాన్ని తెరచి

ముద్దుగా తరిమికొట్టెనులే

గుండె పీల్చిన శ్వాసమెప్పుడు

నిశ్వాసమగుటయె న్యాయం న్యాయం

శ్వాస వాసనగ మారిపోవుటే మర్మం

కనులు కాంచిన కలలు ఎప్పుడు

తెలుపు నలుపుగా తెలియును తెలియును

రంగులాగ అవి మారిపోవుటే మర్మం

బోధివృక్షమల్లే నీ కనులు చూడా

నీ చూపు నాలో జ్ఞానమాయెనే

ప్రియతమా… హృదయం

నీకే, ఏ ఏ… నీకే

ఏదో ఏదో నాలో… పులకింత కలిగే

భాగ్యరేఖ వరియించెలే

ప్రేమరేఖ నాలో… హృదయాన్ని తెరచి

ముద్దుగా తరిమికొట్టెనులే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Yedo Yedo Naalo Song FAQ

What movie is Yedo Yedo Naalo song from?

Yedo Yedo Naalo song is from the movie.

Who sang Yedo Yedo Naalo song?

Yedo Yedo Naalo song was sung by Karthik & Gopika Poornima.

Who wrote Yedo Yedo Naalo song lyrics?

Yedo Yedo Naalo song lyrics were written by AM Ratnam.

Who composed music for Yedo Yedo Naalo song?

Yedo Yedo Naalo song music was composed by AR Rahman.