Yedhane Koyyake Song Lyrics - & English - Surya S/O Krishnan

Yedhane Koyyake Song Lyrics - & English - Surya S/O Krishnan
Yedhane Koyyake Song Lyrics: Yedhane Koyyake is a Telugu song from the film & English - Surya S/O Krishnan starring Surya, Sameera Reddy, Ramya, Simran, directed by Gautham Menon. "Yedhane Koyyake" song was composed by Harris Jayaraj and sung by Krish, Benny Dayal & Bhargavi Pillai. Lyrics were written by Veturi Sundararama Murthy.

Yedhane Koyyake Song Details

Movie Name& English - Surya S/O Krishnan
DirectorGautham Menon
Star CastSurya, Sameera Reddy, Ramya, Simran
MusicHarris Jayaraj
Singer(s)Krish, Benny Dayal & Bhargavi Pillai
LyricistVeturi Sundararama Murthy
Music LabelSonyMusicSouthVEVO

Yedhane Koyyake Song Lyrics in Telugu

ఎదనే కొయ్యకే… సొగసే జల్లకే

జగమే చిన్నదై… జతలో ఒదిగెనే

నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము

నాలోన గిలిగింతే

తెల్లారే ఉదయం సందేళ ఆకాశం

నీకోసం వేసారే

ఎదనే కొయ్యకే… సొగసే జల్లకే

జగమే చిన్నదై… జతలో ఒదిగెనే

నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము

నాలోన గిలిగింతే

తెల్లారే ఉదయం సందేళ ఆకాశం

నీకోసం వేసారే

అదరం మధురం సమ్ముగం

నన్ను నీడై తరుముతూ ఉంటే

మొదటే ముడివై నీవెగా

తెలిసిపోయే వలపు కథ ఏదో

వసంత కాలమే వచ్చే

సంతోషం వచ్చెనే మది మురిసి పోయెనే

ఊరించి కనులలో ఏవో

మెరుపేదో ఉన్నదే నను మీటిపోయెనే

మంచు వర్షాల తడిసి

ఎద ఉప్పొంగి మైమరచే

నిన్నే చూసి నన్నే మరిచానే

ఎదనే కొయ్యకే… సొగసే జల్లకే

జగమే చిన్నదై… జతలో ఒదిగెనే

నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము

నాలోన గిలిగింతే

తెల్లారే ఉదయం సందేళ ఆకాశం

నీకోసం వేసారే

అందం చందం నీదిలే

కొంచెం అందుకే ఒదిగి నడిచానే

చెలియా నువ్వే చెప్పవే

ఈ నిమిషం నిన్ను వలచానే

తియ్యని మాటే సుఖమే

పించాలు విప్పిన నెమలంట నేనులే

ఆకాశాలే నీలం తన రంగు మార్చదా

సింధూరం అవ్వదా

నా కోసమే వచ్చి నువ్వు నా నీడగా మారి

నువ్వే ఓడి నన్నే గెలిచావే

ఎదనే కొయ్యకే… సొగసే జల్లకే

జగమే చిన్నదై… జతలో ఒదిగెనే

నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము

నాలోన గిలిగింతే, హే హేయ్

తెల్లారే ఉదయం సందేళ ఆకాశం

నీకోసం వేసారే, హే హేయ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Surya S/O Krishnan Movie

  1. Yedhane Koyyake Song Lyrics

Yedhane Koyyake Song FAQ

What movie is Yedhane Koyyake song from?

Yedhane Koyyake song is from the & English - Surya S/O Krishnan movie.

Who sang Yedhane Koyyake song?

Yedhane Koyyake song was sung by Krish, Benny Dayal & Bhargavi Pillai.

Who wrote Yedhane Koyyake song lyrics?

Yedhane Koyyake song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Yedhane Koyyake song?

Yedhane Koyyake song music was composed by Harris Jayaraj.