
| Movie Name | 3 |
|---|---|
| Director | Aishwarya Dhanush |
| Star Cast | Dhanush, Shruti Haasan |
| Music | Anirudh Ravichander |
| Singer(s) | Ajesh & Anirudh |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | SonyMusicSouthVEVO |
English
తెలుగు
Yadhalo Oka Mounam Virise Navvai
Nagave Tholipremai Egase Puvvai
Naa Kallallo Kala Nuvvantaa
Nee Gundello Odhigenanta
Are Naa Garvam Alalaage
Nee Mundhu Origindhanta
Bolonaa I Love You
Mujko Hi Chaahe Tu
My Love For Ever True
Make Sure Your Never Feel
Oo, Anni Marachi Nee Venta Vastha
Nuvvu Sammathisthene Thalupulu Terusthaa
Nuv Nadiche Daarullona Gunde Parustha
Naa Shwaasala Maatune Kavithaga Maarusthaa
O Pilla Nee Valla Swargaale Chooshaale
Edha Nee Mundhe Parichaanule
O Pilla Nee Valla Swargaale Chooshaale
Edha Nee Mundhe Parichaanule
Bolonaa I Love You
Mujko Hi Chaahe Tu
My Love For Ever True
Make Sure Your Never Feel, O Pilla
Bolonaa I Love You
Mujko Hi Chaahe Tu, Oh Pilla
My Love For Ever True
Make Sure Your Never Feel, Oh Pilla
యదలో ఒక మౌనం విరిసే నవ్వై
నగవే తొలి ప్రేమై… ఎగసే పువ్వై
నా కళ్ళల్లో కల నువ్వంటా
నీ గుండెల్లో ఒదిగేనంట
అరె నా గర్వం అలలాగే
నీ ముందు ఒరిగిందంట
బోలోనా ఐ లవ్ యూ
ముజ్కో హీ చాహే తూ
మై లవ్ ఫర్ ఎవర్ ట్రూ
మేక్ శ్యూర్ యువర్ నెవర్ ఫీల్
ఓ, అన్నీ మరచి నీ వెంటే వస్తా
నువ్వు సమ్మతిస్తేనే తలుపులు తెరుస్తా
నువు నడిచే దారుల్లోన గుండె పరుస్తా
నా శ్వాసలమాటునే కవితగ మారుస్తా
ఓ పిల్లా నీ వల్ల స్వర్గాలే చూశాలే
ఎద నీ ముందే పరిచానులే
నా కళ్ళల్లో కల నువ్వంటా
నీ గుండెల్లో ఒదిగేనంట
అరె నా గర్వం అలలాగే
నీ ముందు ఒరిగిందంట
ఓ పిల్లా నీ వల్ల స్వర్గాలే చూశాలే
ఎద నీ ముందే పరిచానులే
ఓ పిల్లా నీ వల్ల స్వర్గాలే చూశాలే
ఎద నీ ముందే పరిచానులే
బోలోనా ఐ లవ్ యూ
ముజికో హీ చాహే తూ
మై లవ్ ఫర్ ఎవర్ ట్రూ
మేక్ శ్యూర్ యువర్ నెవర్ ఫీల్, ఓ పిల్లా
బోలోనా ఐ లవ్ యూ
ముజికో హీ చాహే తూ, ఓ పిల్లా
మై లవ్ ఫర్ ఎవర్ ట్రూ
మేక్ శ్యూర్ యువర్ నెవర్ ఫీల్, ఓ పిల్లా
Yedhalo Oka Mounam song is from the 3 movie.
Yedhalo Oka Mounam song was sung by Ajesh & Anirudh.
Yedhalo Oka Mounam song lyrics were written by Bhuvana Chandra.
Yedhalo Oka Mounam song music was composed by Anirudh Ravichander.