Yedakemai Untunde Song Lyrics - Kanabadutaledu

Yedakemai Untunde Song Lyrics - Kanabadutaledu
Yedakemai Untunde Song Lyrics: Yedakemai Untunde is a Telugu song from the film Kanabadutaledu starring Sukranth Veerella, Yug Ram, Sasitha Kona, directed by Balaraju M. "Yedakemai Untunde" song was composed by Madhu Ponnas and sung by Karthik. Lyrics were written by Purna Chary.

Yedakemai Untunde Song Details

Movie NameKanabadutaledu
DirectorBalaraju M
Star CastSukranth Veerella, Yug Ram, Sasitha Kona
MusicMadhu Ponnas
Singer(s)Karthik
LyricistPurna Chary
Music LabelSHADE STUDIOS

Yedakemai Untunde Song Lyrics in Telugu

ఎదకేమై ఉంటుందే… ఎదో చిత్రం జరిగిందే

ఎపుడూ లేదే… మాయే నీదే

కథ మారే పోయిందే… మధనం మొదలయ్యిందే

ఈ ఆలోచన ఎంతో బాగుందే… అది ప్రతిసారి నీవైపొస్తుందే

ఒక నిమిషం చూసేలోగా… సమయానికి ఈ పరుగేలా

ఇక ఆగే వీలే లేదే…

ఉరిమే మనసిపుడే… ఎగిరే ఎద లయలే

మాటే వినదసలే… ఓ పిల్లా

కనులే కురిసెనులే… కనులే తడిపెనులే

కథనం కుదిరినదే… నీ వల్లా

ఎదకేమై ఉంటుందే… ఎదో చిత్రం జరిగిందే

ఎపుడూ లేదే… మాయే నీదే

వెనకాలే, నీ వెనకాలే… అడుగే సాగిందే

మునకేసే, తను మునకేసే… నీ ఊహల్లో ఉందే

దాచే మాటే నీదని… నిన్నే దాటి పోనని

నీతో ఉన్నానంటే… నాకోవరమే

పిలిచే నీ పలుకుల మధురం… తెగ మురిసెను అధరం

ఈ చిన్ని చిన్ని జ్ఞాపకాలు… గుండెలోతులో పదిలం

ఉరిమే మనసిపుడే… ఎగిరే ఎద లయలే

మాటే వినదసలే… ఓ పిల్లా

కనులే కురిసెనులే… కనులే తడిపెనులే

కథనం కుదిరినదే… నీ వల్లా

వయసే… తను తొలకరి అలజడి

తెలిసిన పరువపు కడలిన… అలలుగ

ఎగిసెను ఎగిసెను… మాయలోన తేలి

అది మోయలేని హాయి…

మరులోకం చూసే ఆశే… తీరే మార్గం ఉందే

వెళదామా ఇపుడే……….

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kanabadutaledu Movie

  1. Yedakemai Untunde Song Lyrics

Yedakemai Untunde Song FAQ

What movie is Yedakemai Untunde song from?

Yedakemai Untunde song is from the Kanabadutaledu movie.

Who sang Yedakemai Untunde song?

Yedakemai Untunde song was sung by Karthik.

Who wrote Yedakemai Untunde song lyrics?

Yedakemai Untunde song lyrics were written by Purna Chary.

Who composed music for Yedakemai Untunde song?

Yedakemai Untunde song music was composed by Madhu Ponnas.