Ye Vela Chusano Kaani Song Lyrics - Ye Mantram Vesave

Ye Vela Chusano Kaani Song Lyrics - Ye Mantram Vesave
Ye Vela Chusano Kaani Song Lyrics: Ye Vela Chusano Kaani is a Telugu song from the film Ye Mantram Vesave starring Vijay Deverakonda, Shivani Singh, directed by Shridhar Marri. "Ye Vela Chusano Kaani" song was composed by Abdus Samad and sung by Yazin Nizar. Lyrics were written by Arun Vemuri.

Ye Vela Chusano Kaani Song Details

Movie NameYe Mantram Vesave
DirectorShridhar Marri
Star CastVijay Deverakonda, Shivani Singh
MusicAbdus Samad
Singer(s)Yazin Nizar
LyricistArun Vemuri
Music LabelAditya Music

Ye Vela Chusano Kaani Song Lyrics in Telugu

హే, నువ్వే మాయ చేసావో గానీ

మరే ఊహ లేదే చెలీ

అదే ధ్యాస నా గుండె నిండా

నీ ఉనికే తెలియాలి

హే, నువ్వే మంత్రం వేసావో కానీ

మరేం గురుతు రాదే చెలీ

ఒకే రూపు ఆకాశమంతా

కల నిజమై కలవాలి

అలై పొంగు ఆరాధన

దరే రాదు ఆవేదన

నినే చేర్చు నా శోధన, హో ఓ ఓ ఓ

హే నినే వేళ చూసానో కానీ

మరే ఊహ లేదే చెలీ

అదే ధ్యాస నా గుండె నిండా

నీ ఉనికే తెలియాలి

రెప్పలాగ కాపాడే జాము వేళ

జాబిలమ్మ జాడే కానకా

ఎగురుతోంది మనసే జారిపోవక, ఓ ఓ

నిమిషమైన జాగే చేయకా, ఓ ఓ హో ఓ

నింగి నేల తోడై వెతుకుతా

హే ముగింపింక ఏదైన కానీ

మరే దిగులు లేదే చెలీ

ఒకే ధ్యానమే రేయి పగలూ

నీ నీడై నిలవాలి

హే నువ్వే మాయ చేసావో గానీ

మరే ఊహ లేదే చెలీ

అదే ధ్యాస నా గుండె నిండా

నీ ఉనికే తెలియాలి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ye Mantram Vesave Movie

  1. Ye Mantram Vesave Song Lyrics
  2. Nuvvantu Leni Lokam Song Lyrics
  3. Suduraala Teeraala Paata Song Lyrics
  4. Ye Vela Chusano Kaani Song Lyrics

Ye Vela Chusano Kaani Song FAQ

What movie is Ye Vela Chusano Kaani song from?

Ye Vela Chusano Kaani song is from the Ye Mantram Vesave movie.

Who sang Ye Vela Chusano Kaani song?

Ye Vela Chusano Kaani song was sung by Yazin Nizar.

Who wrote Ye Vela Chusano Kaani song lyrics?

Ye Vela Chusano Kaani song lyrics were written by Arun Vemuri.

Who composed music for Ye Vela Chusano Kaani song?

Ye Vela Chusano Kaani song music was composed by Abdus Samad.