Ye Nomu Nochindo Song Lyrics

Ye Nomu Nochindo Song Lyrics
Ye Nomu Nochindo Song Lyrics: Ye Nomu Nochindo is a Telugu song starring Prabhas, Nayanthara, directed by V.V. Vinayak. "Ye Nomu Nochindo" song was composed by Ramana Gogula and sung by Suresh. Lyrics were written by Ramajogayya Sastry.

Ye Nomu Nochindo Song Details

Movie Name (2007)
DirectorV.V. Vinayak
Star CastPrabhas, Nayanthara
MusicRamana Gogula
Singer(s)Suresh
LyricistRamajogayya Sastry
Music LabelMango Music

Ye Nomu Nochindo Song Lyrics in Telugu

ఏ నోము నోచిందో

ఏ పూజ చేసిందో

పరమేశ నీ వరము పొందీ

మురిసింది ఈ కన్నతల్లి

తన శ్వాసతో బంధమల్లీ

ఏ నోము నోచిందో

ఏ పూజ చేసిందో

పరమేశ నీ వరము పొందీ

మురిసింది ఈ కన్నతల్లి

తన శ్వాసతో బంధమల్లీ

నువ్వే ఇచ్చినా బిడ్డే దూరమై

మోడై మిగిలే ఈ తల్లి పరమేశా

తల్లి కళ్ళలో పొంగే గంగతో

గుండే తడిసిపోలేదా జగదీశా

ఇటువంటి తల్లి నీకుంటే ఈశా

తెలిసేది నీకు ఈ తల్లి ఘోష

నీ కన్ను అది చూడదా

ఈ కంటి తడి ఆరదా

ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో

పరమేశ నీ వరముపొంది

మురిసింది ఈ కన్నతల్లి

తన శ్వాసతో బంధమల్లీ

గుండే గొంతుగా అమ్మా రా అనే మాటే

తనకు చాలయ్యా మహదేవా

తానే నేస్తమై తోడై పెంచిన

తల్లి కొడుకునోసారి కలిపేవా

చనుబాల తీపి తెలిసుంటే ఈశా

కనుగొందువేమో ఈ పేగు బాష

చెప్పమ్మ నువు పార్వతి

అమ్మంటే ఓ హారతీ

ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో

పరమేశ నీ వరము పొంది

మురిసింది ఈ కన్నతల్లి

తన శ్వాసతో బంధమల్లి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Ye Nomu Nochindo Song FAQ

What movie is Ye Nomu Nochindo song from?

Ye Nomu Nochindo song is from the movie.

Who sang Ye Nomu Nochindo song?

Ye Nomu Nochindo song was sung by Suresh.

Who wrote Ye Nomu Nochindo song lyrics?

Ye Nomu Nochindo song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Ye Nomu Nochindo song?

Ye Nomu Nochindo song music was composed by Ramana Gogula.