Ye Mulla Teegallo Song Lyrics - Chinnodu

Ye Mulla Teegallo Song Lyrics - Chinnodu
Ye Mulla Teegallo Song Lyrics: Ye Mulla Teegallo is a Telugu song from the film Chinnodu starring Sumanth, Charmy, directed by Kanmani. "Ye Mulla Teegallo" song was composed by Ramana Gogula and sung by Nanditha. Lyrics were written by Suddala Ashok Teja.

Ye Mulla Teegallo Song Details

Movie NameChinnodu
DirectorKanmani
Star CastSumanth, Charmy
MusicRamana Gogula
Singer(s)Nanditha
LyricistSuddala Ashok Teja
Music LabelAditya Music

Ye Mulla Teegallo Song Lyrics in Telugu

ఏ ముళ్ళ తీగల్లో… ఓ మల్లీ పువ్వల్లే

పుట్టావా నువ్వు చిన్నారి… (చిన్నారి చిన్నారి)

రాళ్ళల్లో రప్పల్లో… ఓ మంచు ముత్యంలా

ఉంటావా నువ్వు చిన్నారి, (చిన్నారి చిన్నారి)

ఏ నేరం లేకున్నా… ఈ రాతి గోడల్లో

ఉన్నావా నువ్వు… ఓ చిన్ని ఖైదీలా

ఏ చెయ్యి ఉయ్యాలో… ఊగావో ఈ వేళా

పై వాని లీలా లీలా లీలా లీలా లీలా లీలా

ఏ ముళ్ళ తీగల్లో… ఓ మల్లీ పువ్వల్లే

పుట్టవా నువ్వు చిన్నారి… (చిన్నారి చిన్నారి)

రాళ్ళల్లో రప్పల్లో… ఓ మంచు ముత్యంలా

ఉంటావా నువ్వు చిన్నారీ

ఈ తల్లి ఒళ్ళోన… నీ కోసం చోటుంది

నా చిన్ని కొడుకే నీవంది

నీ పాల గుండెల్లో… మీ అమ్మ ముద్దుంది

బంగారు తండ్రి నీవంది

ప్రేమించే కళ్లన్నీ నీ చుట్టూ ఉంటున్న

లోకంలో ఏదో చేదుంది

హా, అమ్మల్ని అందర్ని… ఒకలాగే చేసింది

ఆ బ్రహ్మ మాయో మాయో… ఏదో మాయ ఏదో మాయ

అల్లారు ముద్దుల్లో… చిన్నోడా చిన్నోడా

ఆనందం నీదే చిన్నోడా

నీలాల కళ్ళల్లో… చిన్నోడా చిన్నోడా

స్వప్నాలు ఎన్నో చిన్నోడా

ఒళ్ళంతా ముద్దాడి… ఆనంద స్నానాలు

భూలోక స్వర్గం ఇల్లేనా

నీవేదో అంటుంటే… నీ చెల్లి వింటుంటే

మీ వెంటే కాలం ఆగేనా

చీకట్లు లేవంటూ… దివాళి వచ్చేనా

వెన్నెలే నీకే ఇచ్చెయ్ నా

హా, చిన్నోన్ని అన్నల్లే… చేసింది నేనంటూ

అంటుంది చెల్లి… నేడే నేడే నేడే నేడేలే

ఈ లోకం అంటేనే దేవుళ్ళు ఆడేటి

మైదానం తెల్సా చిన్నోడా

ఆ దైవం చేతుల్లో పంటల్లే మారాక

చింతేలా నీకు చిన్నోడా

ఏ చోట ఉంచాలో… ఏ దారి చూపాలో

తెలిసింది లోకాన దేవుడేరా

ఏ చెయ్యి నీకోసం లేదయ్యో ఈ వేళా

పై వాని లీలా లీలా లీలా లీలా లీలా లీల

ఈ లోకం అంటేనే దేవుళ్ళు ఆడేటి

మైదానం తెల్సా చిన్నోడా

ఆ దైవం చేతుల్లో పంటల్లే మారక

చింతేలా నీకు చిన్నోడా

చింతేలా నీకు చిన్నోడా

చింతేలా నీకు చిన్నోడా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Chinnodu Movie

  1. Ye Mulla Teegallo Song Lyrics

Ye Mulla Teegallo Song FAQ

What movie is Ye Mulla Teegallo song from?

Ye Mulla Teegallo song is from the Chinnodu movie.

Who sang Ye Mulla Teegallo song?

Ye Mulla Teegallo song was sung by Nanditha.

Who wrote Ye Mulla Teegallo song lyrics?

Ye Mulla Teegallo song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Ye Mulla Teegallo song?

Ye Mulla Teegallo song music was composed by Ramana Gogula.