Ye Kanta Kanneeru Song Lyrics - & English - Yemaipothaney

Ye Kanta Kanneeru Song Lyrics - & English - Yemaipothaney
Ye Kanta Kanneeru Song Lyrics: Ye Kanta Kanneeru is a Telugu song from the film & English - Yemaipothaney starring Amar Lathu, Chandni Pournami, directed by Suresh Reddy Kusireddy. "Ye Kanta Kanneeru" song was composed by Vasanth G and sung by Yasaswi Kondepudi. Lyrics were written by Purna Chary.

Ye Kanta Kanneeru Song Details

Movie Name& English - Yemaipothaney
DirectorSuresh Reddy Kusireddy
Star CastAmar Lathu, Chandni Pournami
MusicVasanth G
Singer(s)Yasaswi Kondepudi
LyricistPurna Chary
Music LabelAditya Music

Ye Kanta Kanneeru Song Lyrics in Telugu

ఏ కంట కన్నీరు కురిపించునో

ఏ కంట కల అయ్యేనో

ఏ గుండె లోతుల్లో నిదురించునో

తనేమాయలో ముంచునో

తను వెళ్ళు దారి తానే మరిచి

తానే ఒంటరయ్యే ప్రేమ

మనసంతా నిండి మంత్రం వేసి

మన సొంతమే కాదు ప్రేమా

ప్రేమంటే అర్ధం ఇదా

ఓ ఓ ఆ ఆ

ప్రణయానికి సరదా సదా

ఏ కంట కన్నీరు కురిపించునో

ఏ కంట కల అయ్యేనో

నాలోని మౌనం వినిపించదా

నేనంటూ సగమే ఉన్నా కదా

నీ నుండి దూరం ఉండేదెలా

ఈ కొంత కాలం ఆగేదెలా

నాలో నిశ్శబ్దమే చేసెను యుద్ధమే

నా బాధ కొంచము విడిపించలేవా

నీతో ప్రయాణము ఎటు వైపు తీరము

నా దారి ఒక్కటి కనిపించలేదా

ప్రేమంటే అర్ధం ఇదా

ఓ ఓ ఆ ఆ

ప్రణయానికి సరదా సదా

నీ జ్ఞాపకాలే నెమరేయగా

ఓ హాయి దిగులు కలిగెనేలా

నా నుండి నిన్ను వెలివేయగా

ఏ బదులు లేని ప్రశ్నవ్వనా

ఏకాంతమందునా ఏ కాంతి లేదుగా

నా చుట్టూ శూన్యమే నింపేసినావుగా

నీ రాక కోసమే నే మారి చూపనా

మారాక నువ్విలా దూరంగా పోవుగా

ప్రేమంటే అర్ధం ఇదా

ఓ ఓ ఆ ఆ

ప్రణయానికి సరదా సదా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Yemaipothaney Movie

  1. Ye Kanta Kanneeru Song Lyrics

Ye Kanta Kanneeru Song FAQ

What movie is Ye Kanta Kanneeru song from?

Ye Kanta Kanneeru song is from the & English - Yemaipothaney movie.

Who sang Ye Kanta Kanneeru song?

Ye Kanta Kanneeru song was sung by Yasaswi Kondepudi.

Who wrote Ye Kanta Kanneeru song lyrics?

Ye Kanta Kanneeru song lyrics were written by Purna Chary.

Who composed music for Ye Kanta Kanneeru song?

Ye Kanta Kanneeru song music was composed by Vasanth G.