Movie Name | Saaho (2025) |
---|---|
Director | Sujeeth |
Star Cast | Prabhas |
Music | Guru Randhawa |
Singer(s) | Guru Randhawa ft. Tulsi Kumar, Haricharan Seshadri |
Lyricist | Krishna Kanth |
Music Label | T series telugu |
Ye Chota Nuvvunnaa
Oopirilaa Nenuntaa
Ventaade Ekaantham
Lenatte Neekinkaa
Vennante Nuvvunte, Ye Ye
Nakemainaa Baaguntaa
Dhooraala Dhaarullo Neeventa Nenuntaa
Nannilaa Neelo Daacheshaa
Ninnalu Marichelaa… Ninu Premisthaale
Nee Kannulu Aliselaa… Ne Kanipisthaale
Ninnalu Marichelaa… Ninu Premisthaale
Nee Kannulu Aliselaa… Ne Kanipisthaale
Innaalla Nee Mounam
Veedaale Neekosam
Kalisochhene Kaalam
Dhorikindhi Nee Sneham
Naadhanna Aasaantham
Chesthaanu Nee Sontham
Raadhinka Ye Dhooram
Naakunte Nee Saayam
Nannilaa Neelo Dhaacheshaa
Ninnalu Marichelaa… Ninu Premisthaale
Nee Kannulu Aliselaa… Ne Kanipisthaale
Ninnalu Marichelaa… Ninu Premisthaale
Nee Kannulu Aliselaa… Ne Kanipisthaale
Ninnalu Marichelaa
Ninu Premisthaale
Nee Kannulu Aliselaa
Ne Kanipisthaale
ఏ చోట నువ్వున్నా
ఊపిరిలా నేనుంటా
వెంటాడే ఏకాంతం
లేనట్టే నీకింకా
వెన్నంటే నువ్వుంటే
ఏ ఏ… నాకేమైనా బాగుంటా
దూరాల దారుల్లో నీవెంట నేనుంటా
నన్నిలా నీలో దాచేశా
నిన్నలు మరిచేలా… నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా… నే కనిపిస్తాలే
నిన్నలు మరిచేలా… నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా… నే కనిపిస్తాలే
ఇన్నాళ్ల నా మౌనం
వీడాలే నీకోసం
కలిసొచ్చెనే కాలం
దొరికింది నీ స్నేహం
నాదన్న ఆసాంతం
చేస్తాను నీ సొంతం
రాదింక ఏ దూరం
నాకుంటే నీ సాయం
నన్నిలా నీలో దాచేశా
నిన్నలు మరిచేలా
నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే
రెప్పలు మూసున్నా
నే నిన్నే చూస్తారా
ఎప్పటికీ నిన్నే
నాలో దాస్తారా
నిన్నలు మరిచేలా
నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే