
| Movie Name | |
|---|---|
| Director | Manikanth Thallaguti |
| Star Cast | Master Mahendran, Sahithi Avancha, Shraddha Das |
| Music | Harshavardhan Rameshwar |
| Singer(s) | Anurag Kulkarni & Aarthi Govindarajan |
| Lyricist | Rakendu Mouli |
| Music Label |
దేవి నీయే తుణై
తేన్ మధురై వాల్ మీన లోచని
దేవి నీయే తుణై
తేన్ మధురై వాల్ మీన లోచని
యాలో… ఈ గుబులే ఏలో
గంజాయి కూడా లేకనే
భలే గుంజావు పిల్ల గుండెనే
నాలో… అణువణువు లోలో
నిండావు ఇల్లా… గుట్టుగా సరే
పిండావు ఎల్లా ఊపిరే
నీ సిత్రమేదో సూపి
నా కంటిసూపునాపి
చేసేసావులే ఏ మాయలో
ప్రాణాన్ని సంపి
కలకాలము రేపి
కెలికి మదినూపి
తోసేసావు ఊహా లోయలో
స్వర్గాన్ని దింపీ
యాలో… ఈ గుబులే ఏలో
గంజాయి కూడా లేకనే
భలే గుంజావు పిల్ల గుండెనే
చూడాలి నిండుగా
కను తనివే తీరగా
చెయ్యాలి పండుగ
నీ కౌగిలినుండగా
శతకోటి వింతలొకటయ్యే
చెంత చేరంగా చింత దరిచేరదుగా
దూరాల భారం విడి కోరు తీరమిక
తీసుకెళ్ళు త్వరగా
Yaalo Ee Gubule Elo song is from the movie.
Yaalo Ee Gubule Elo song was sung by Anurag Kulkarni & Aarthi Govindarajan.
Yaalo Ee Gubule Elo song lyrics were written by Rakendu Mouli.
Yaalo Ee Gubule Elo song music was composed by Harshavardhan Rameshwar.