Ya Ya Ya Song Lyrics - Prema Naa Pranam

Ya Ya Ya Song Lyrics - Prema Naa Pranam
Ya Ya Ya Song Lyrics: Ya Ya Ya is a Telugu song from the film Prema Naa Pranam starring Varun Raj, Aamani, directed by Allani Sridhar. "Ya Ya Ya" song was composed by M M Keeravani and sung by Chitra, SP Balasubramanyam. Lyrics were written by Veturi Sundararama Murthy.

Ya Ya Ya Song Details

Movie NamePrema Naa Pranam (1993)
DirectorAllani Sridhar
Star CastVarun Raj, Aamani
MusicM M Keeravani
Singer(s)Chitra, SP Balasubramanyam
LyricistVeturi Sundararama Murthy
Music Label

Ya Ya Ya Song Lyrics in Telugu

M: యయయా య… ఈ ప్రేమ కలయా కథయా
యయయా య… నా లేత వెన్నెల్లో విధియా
F: నీ గుండెల్లో విన్నాలే నాలో లయా
నీ మాటల్లో కన్నాలే మంత్రాలయా
M: ప్రియా, ప్రియా… స్వయం వర పరిచయ
మధుర హృదయ… మనసు కలియా

F: యయయా య… ఈ ప్రేమ కలయా కథయా
M: యయయా య… నా లేత వెన్నెల్లో విధియా

M: ఏ జాబిలో నీ నవ్వులో
జాజిమల్లె తేరులల్లే సాగి వచ్చెనే
లేసు వెన్నెలంటి మోజు లారబెట్టెనే
F: ఆ సూర్యుడే నీ చూపులో
ఎండ కన్ను కొట్టే గుండె వెన్ను తట్టెలే
ఎండమావిలో నీరు తోడి పెట్టెలే

M: కలలకు ఆకారం
F: ఆ
M: కనులకు ఆహారం
F: ఆ
F: మనసున మందారం
M: హా
F: విరిసిన వయ్యారం
M: హా
M: కలిపిన కవ్వింతల్లో నవ్వింతల్లో
ఫువ్వింతమ్మ లోయల్లో యదే
చలి ముడుపులై, మనుగుడుపులై
కధ నడుపగా

F: యయయా య… ఈ ప్రేమ కలయా కథయా
M: యయయా య… నా లేత వెన్నెల్లో విధియా

F: ఏ తుమ్మెదో… నా రెమ్మలో
దోర తేనె పొంగు విందు లారగించెలే
తీపి తీపి ఎంగిలంత దొంగిలించెలే
M: ఏ కొయిలో… నా గొంతులో
నిన్న మొన్న లేని కన్నె వేణువూదెనే
పూట పూటకొక్క పూల బాసలాడెనే

F: పలికిన హిందోళం
M: ఆ…
F: పరువపుపై తాళం
M: ఆ…
M: పడమటి తాంబూలం
F: ఆ…
M: ఎదలకు భూపాళం
F: ఆ…

F: చిలికిన నీరెండల్లో సింధురాలా
నారింజమ్మ ఛాయల్లో
ఒకే తొలి ఋతువులో
ఇరు పెదవులు జత కలుపగా

M: యయయా య
F: ఈ ప్రేమ కలయా కథయా
యయయా య
M: నా లేత వెన్నెల్లో విధియా

M: నీ గుండెల్లో విన్నాలే నాలో లయా..
F: నీ మాటల్లో కన్నాలే మంత్రాలయా
M: ప్రియా…
F: ప్రియా…
M: స్వయం వర పరిచయ
F: మధుర హృదయ
M: మనసు కలియా
M: య య య
F: య య య

Listen this Song in Online!

Share this Song!

More Songs from Prema Naa Pranam Movie

  1. Ya Ya Ya Song Lyrics

Ya Ya Ya Song FAQ

What movie is Ya Ya Ya song from?

Ya Ya Ya song is from the Prema Naa Pranam movie.

Who sang Ya Ya Ya song?

Ya Ya Ya song was sung by Chitra, SP Balasubramanyam.

Who wrote Ya Ya Ya song lyrics?

Ya Ya Ya song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Ya Ya Ya song?

Ya Ya Ya song music was composed by M M Keeravani.