Wifi Nadakala Dhaana Song Lyrics - Gaalodu Album

Wifi Nadakala Dhaana Song Lyrics - Gaalodu Album
Wifi Nadakala Dhaana Song Lyrics: Wifi Nadakala Dhaana is a Telugu song from the film Gaalodu Album starring Sudheer Anandh, Gehna Sippy, directed by Rajasekar Reddy Pulicharla. "Wifi Nadakala Dhaana" song was composed by Bheems Ceciroleo and sung by Bheems Ceciroleo. Lyrics were written by Sri Sriraag.

Wifi Nadakala Dhaana Song Details

Movie NameGaalodu Album
DirectorRajasekar Reddy Pulicharla
Star CastSudheer Anandh, Gehna Sippy
MusicBheems Ceciroleo
Singer(s)Bheems Ceciroleo
LyricistSri Sriraag
Music LabelJunglee Music South

Wifi Nadakala Dhaana Song Lyrics in Telugu

ఓ పిల్లో ఒయిలా ఒయిలా, బిలీవ్ మీ

ఐ యామ్ నాట్ ఎ కోకా కోల

ఏయ్ పిల్లో బయిలా బయిలా, బిలీవ్ మీ

ఐ యామ్ నాట్ ఎ కోకా కోల

వైఫై నడకలదాన

హైఫై మాటలదాన

పై పై టెక్కులదాన

తై తక్కలదాన

గూగుల్ కన్నులదాన

గ్లోబల్ చూపులదాన

ఈగిల్ టెన్ టు ఫైవ్ రెక్కలదాన

ఈ-మెయిల్ అయి రానా

ఏయ్, వాతావరణంలో… మార్పులు సహజం

వయసావరణంలో… గొడవలు సహజం

వాతావరణంలో మార్పులు సహజం

వయసావరణంలో గొడవలు సహజం

ఓహొ, మోడరన్ ఎంకి

మేలైన మొక్కజొన్న కంకి

నేనవనా నీ జుంకి వంకి

ఓహొ, మోడరన్ ఎంకి

మేలైన మొక్కజొన్న కంకి

నేనవనా నీ జుంకి వంకి

సైనైడ్ సైగలు… సైరను మోతలు

ఐరన్ లా ఉన్నావే పిల్లా, పిల్ల పిల్లా

కలహరి కనుమలు… కింబర్లీ కలువలు

కళ్ళారా చూస్తున్న ఇల్లా

నీ నడుమొక నయాగరం

నిలువెల్లా యమకారం

చూపించవే మమకారం, పిల్లా

పరుగెత్తకే బంగారం

మోస్తాలే నీ భారం

పడి చస్తా నీకోసం

పిల్లా పిల్లా, పిల్లా

ఓహొ, మోడరన్ ఎంకి

మేలైన మొక్కజొన్న కంకి

నేనవనా నీ జుంకి వంకి

ఓహొ, మోడరన్ ఎంకి

మేలైన మొక్కజొన్న కంకి

నేనవనా నీ జుంకి వంకి

ఓ పిల్లో ఒయిలా ఒయిలా, బిలీవ్ మీ

ఐ యామ్ నాట్ ఎ కోకా కోల

ఏయ్ పిల్లో బైలా బైలా, బిలీవ్ మీ

ఐ యామ్ నాట్ ఎ కోకా కోల, ఏయ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Gaalodu Album Movie

  1. Wifi Nadakala Dhaana Song Lyrics

Wifi Nadakala Dhaana Song FAQ

What movie is Wifi Nadakala Dhaana song from?

Wifi Nadakala Dhaana song is from the Gaalodu Album movie.

Who sang Wifi Nadakala Dhaana song?

Wifi Nadakala Dhaana song was sung by Bheems Ceciroleo.

Who wrote Wifi Nadakala Dhaana song lyrics?

Wifi Nadakala Dhaana song lyrics were written by Sri Sriraag.

Who composed music for Wifi Nadakala Dhaana song?

Wifi Nadakala Dhaana song music was composed by Bheems Ceciroleo.