Who The Duck Is She Song Lyrics - & English - 'Director' M

Who The Duck Is She Song Lyrics - & English - 'Director' M
Who The Duck Is She Song Lyrics: Who The Duck Is She is a Telugu song from the film & English - 'Director' M starring Ashish Gandhi, Aishwarya Raj Bhakuni, Antra Raut. "Who The Duck Is She" song was composed by Sai Kartheek Kotthapalli and sung by Dattu & M L Gayathri. Lyrics were written by Rakendu Mouli.

Who The Duck Is She Song Details

Movie Name& English - 'Director' M
Director
Star CastAshish Gandhi, Aishwarya Raj Bhakuni, Antra Raut
MusicSai Kartheek Kotthapalli
Singer(s)Dattu & M L Gayathri
LyricistRakendu Mouli
Music LabelVision Cinemaas

Who The Duck Is She Song Lyrics in Telugu

వాట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ షీ…….

………… హూ ద డక్ ఈజ్ షీ

కనిపించకనే కనిపించిందే… ఓ ఓ హో గాడ్, డామిట్

కలవాలంటే కనుమరుగైందే… ఆయింట్ నో షిట్ యూ డోంట్ బిలీవ్ ఇట్

కలలా కదిలిందా లేదా… నిజమై ముందుందా

ఏదో తేడా కొట్టిందా లేక, నాకేదో అయ్యిందా

నా మైండ్ కి మత్తే ఎక్కిందా… నా కళ్ళకి మైకం కమ్మిందా

నా ఊహకి ఊహే వచ్చిందా… నా ఒక్కడికే ఎదురైపోతుందా

ఈజ్ దిస్ మై ఫాంటాసి……………………….

ఎందుకని నువ్వు ఎందుకని… ఐ డోంట్ నో, డోంట్ నో ఎందుకని

నీకు నేనే నేనే ఎందుకని… నువ్వు నాకే నాకే ఎందుకని

మాయాల్లే వస్తావెందుకని… మాయం అయిపోతావని ఎందుకని

నువు లేక ఉన్నట్టే… నువ్వున్నా లేనట్టే

చూస్తున్నా కన్నట్టే… నువు జస్ట్ నా థాటే

తెలియకనే ఈ తికమక… నన్ను టార్చర్ చేస్తుందే

ఏం చేస్తున్నా నీ ఆలోచన… నను తెగ కెలికేస్తుందే

ఓసారైనా ఎదురైపోవా… నాకోసమిలా ఎదురైపోవా

ఇది నా పిచ్చా నువు ఉన్నావా… ఏమంటున్నా నను వదలవా

ఐ డోంట్ నో… ఎందుకని నువ్వు ఎందుకని

నీకు నేనే నేనే ఎందుకని… నువ్వు నాకే నాకే ఎందుకని

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - 'Director' M Movie

  1. Who The Duck Is She Song Lyrics

Who The Duck Is She Song FAQ

What movie is Who The Duck Is She song from?

Who The Duck Is She song is from the & English - 'Director' M movie.

Who sang Who The Duck Is She song?

Who The Duck Is She song was sung by Dattu & M L Gayathri.

Who wrote Who The Duck Is She song lyrics?

Who The Duck Is She song lyrics were written by Rakendu Mouli.

Who composed music for Who The Duck Is She song?

Who The Duck Is She song music was composed by Sai Kartheek Kotthapalli.