Whistle Aesko Song Lyrics - The Greatest Of All Time

Whistle Aesko Song Lyrics - The Greatest Of All Time
Whistle Aesko Song Lyrics: Whistle Aesko is a Telugu song from the film The Greatest Of All Time starring Thalapathy Vijay, Sneha, Meenakshi Chaudhary, directed by Venkat Prabhu. "Whistle Aesko" song was composed by Yuvan Shankar Raja and sung by Nakash Aziz, Yuvan Shankar Raja. Lyrics were written by Ramajogayya Sastry.

Whistle Aesko Song Details

Movie NameThe Greatest Of All Time (2024)
DirectorVenkat Prabhu
Star CastThalapathy Vijay, Sneha, Meenakshi Chaudhary
MusicYuvan Shankar Raja
Singer(s)Nakash Aziz, Yuvan Shankar Raja
LyricistRamajogayya Sastry
Music LabelT-Series Telugu

Whistle Aesko Song Lyrics in Telugu

హే, పార్టీ మరీ మొదలందామా
అలజడి పుట్టించేద్దామా..!
కాంపెయిన్ ఇక స్టార్ట్ చేద్ధామా
మైకు చేత పట్టుకుందామా..?

హే… ఒక్క నిమిషం. ఏమన్నావ్?
షాంపైన్ స్టార్ట్ చేద్దాం అన్నాను…
షాంపైన్ ఆ..?
నా చెవికి కాంపెయిన్ అని వినిపించింది.
దేయ్… మత్తులో అలాగే వినిపిస్తోందిరా
కరెక్టుగా విను… స్టార్ట్ మ్యూజిక్

హే, పార్టీ మరి మొదలందామా
అలజడి పుట్టించేద్దామా
షాంపైన్ ఇక స్టార్ట్ చేద్ధామా
మైకు చేత పట్టుకుందామా

ధనా ధనాలే… నా వాయిసు
ఘనా ఘనులే… మన బాయ్స్
పబ్లిక్ మొత్తం… మనకే చీర్స్
పార్టీ పెడితే… ఫుల్ సక్సెసు

శబ్దం అదిరేట్టు విజిలేస్కో
రక్తం మరిగేట్టు విజిలేస్కో
సిస్టం పగిలేట్టు విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి… నువ్వు విజిలేస్కో
జి ఓ ఎ టి కి విజిలేస్కో
ఆటోమేటిక్గా విజిలేస్కో
డ్రాగన్ వేటకి విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి… విజిలేస్కో
ఫుల్ సౌండు…

(న న ననన… విజిలేస్కో
న న ననన… విజిలేస్కో
నన ననన… విజిలేస్కో)

భూమ్మీదికి వచ్చేసాకా
డౌటెందుకు చిల్లవకా
సంతోషాన్ని చుట్టూ పక్కా
పంచెందుకే నీ పుట్టుకా

ఎదుటి గుండెల్ని కూల్ చేసుకో
నీ మీద కోపాల్ని నిల్ చేసుకో
నీకే నువ్వు… కాల్ చేసుకో
నీ లైఫును నువ్వే డీల్ చేసుకో

నింగి రంగే మారేనా
భూమి బరుగే మారేనా
అరె లాస్ట్ బొట్టు అయ్యేవరకు
మన పార్టీ ఆగేనా…

హే హే హే, నీరే లేని ఊరిలోనా
పచ్చంగా పలికేనా… ఆ కోయిలా
కన్నీరున్న కళ్లతోనా
నెమలమ్మ నాట్యాలు చూసేదేలా

మైఖేల్ జాక్సన్ ది మూన్ వాక్
మార్లిన్ బ్రాండో ది డాన్ వాక్
విజయం మనకు కేక్ వాక్
(ఇక పక్కాగా మా మద్దతు నీకు)

(న న ననన… హే విజిలేస్కో
న న ననన… హే విజిలేస్కో
నన ననన… హే విజిలేస్కో)
ఓలమ్మి ఓరబ్బి… నువ్వు విజిలేస్కో

(న న ననన… హే విజిలేస్కో
న న ననన… హే విజిలేస్కో
నన ననన… హే విజిలేస్కో)
ఓలమ్మి ఓరబ్బి… నువ్వు విజిలేస్కో
ఫుల్ సౌండు…

Listen this Song in Online!

Share this Song!

More Songs from The Greatest Of All Time Movie

  1. Whistle Aesko Song Lyrics
  2. Ninnu Kanna Kanule Song Lyrics
  3. Whistle Podu Song Lyrics

Whistle Aesko Song FAQ

What movie is Whistle Aesko song from?

Whistle Aesko song is from the The Greatest Of All Time movie.

Who sang Whistle Aesko song?

Whistle Aesko song was sung by Nakash Aziz, Yuvan Shankar Raja.

Who wrote Whistle Aesko song lyrics?

Whistle Aesko song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Whistle Aesko song?

Whistle Aesko song music was composed by Yuvan Shankar Raja.